అసెంబ్లీ రద్దు.. అప్రజాస్వామికం: కిషన్ రెడ్డి

Updated By ManamThu, 09/06/2018 - 17:22
Telangana assembly dissolve, Undemocracy, Kishan reddy, KCR

Telangana assembly dissolve, Undemocracy, Kishan reddy, KCRహైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీని కేసీఆర్ అప్రజాస్వామికంగా రద్దు చేశారని బీజేపీ నేత కిషన్ రెడ్డి విమర్శించారు. ఎంఐఎం ఒత్తిడి వల్లే ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారని మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్, టీఆర్ఎస్ బొమ్మాబొరుసు లాంటివిని దుయ్యబట్టారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఎందుకో చెప్పాలని అని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. 

English Title
Telangana assembly dissolve Undemocracy, slams Kishan reddy 
Related News