సీఎం కేసీఆర్ కోసం ‘అజ్ఞాతవాసి’ స్పెషల్ షో

Updated By ManamSun, 01/07/2018 - 20:23
trivikram

trivikramహైదరాబాద్: ‘అజ్ఞాతవాసి’ సినిమా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను కలిశారు. అనంతరం త్రివిక్రమ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్, మంత్రి తలసాని కోసం స్పెషల్ షోను వేయనున్నట్లు తెలిపారు. ఎక్కువ షోలకు అనుమతినిచ్చిందుకు సీఎం కేసీఆర్‌కు చిత్ర దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాత రాధాకృష్ణ ధన్యవాదాలు తెలిపారు. ఏపీ ప్రభుత్వం కూడా జనవరి 10 నుంచి 17 వరకూ ‘అజ్ఞాతవాసి’ సినిమా స్పెషల్ షోలకు అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. ఆ వారం పాటు ఈ సినిమా రాత్రి 1 గంట తర్వాత కూడా థియేటర్లలో ప్రదర్శితం కానుంది.

English Title
trivikram meets minister talasani
Related News