విజయ్‌కు అరుదైన అవార్డు

Updated By ManamMon, 09/24/2018 - 01:24
Vijay

imageతమిళ హీరో విజయ్‌కి అరుదైన  అవార్డు దక్కింది. వివరాల్లోకెళ్తే.. గత ఏడాది అక్టోబర్‌లో విడుదైలెన చిత్రం ‘మెర్సల్’ (తెలుగులో ‘అదిరింది’) తమిళం, తెలుగులో మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో విజయ్ నటనకుగానూ అంతర్జాతీయ స్థాయి అవార్డు దక్కింది. లండన్‌లో నిర్వహించే ఐరా(ఇంటర్నేషనల్ అచీవ్‌మెంట్ రికగ్నైజేషన్ అచీవ్‌మెంట్) అవార్డుల్లో విదేశీ నటులను అధిగమించి విజయ్ ఈ అవార్డును దక్కించుకున్నారు. ఈ అవార్డును అందుకుంటున్న తొలి భారతీయనటుడు కూడా విజయే కావడం విశేషం. 

English Title
Vijay got rare award
Related News