తెలుగు బిగ్‌బాస్-2 సీజన్ విన్నర్ ఎవరు?

Updated By ManamMon, 09/24/2018 - 18:27
Telugu Bigboss (20708), Telugu Bigboss-2 Season, Bigboss-2 Winner, Kaushal Army, Kaushal winner

Telugu Bigboss (20708), Telugu Bigboss-2 Season (26321), Bigboss-2 Winner (26322), Kaushal Army (26323), Kaushal winner (26324)తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న బిగ్‌బాస్-2 సీజన్ గ్రాండ్ ఫినాలేకు చేరుకుంది. 16 మంది సభ్యులతో కూడిన బిగ్‌బాస్ హౌస్‌లో కేవలం ఐదుగురు మాత్రమే మిగిలారు. ముందుగా సామ్రాట్ గ్రాండ్ ఫినాలేకు చేరుకోగా.. ఇంట్లో స్ట్రాంగ్ కంటెస్ట్‌గా పేరొందిన కౌషల్, దీప్తి, గీతామాధురి, తనీష్ కూడా గ్రాండ్ ఫినాలేకు వెళ్లారు. ఈ ఐదుగురిలో ఎవరూ బిగ్‌బాస్-2 సీజన్ విన్నర్‌గా నిలుస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

కౌషల్ ఆర్మీ అంచనాల ప్రకారం.. ఈ సీజన్ బిగ్‌బాస్-2 విన్నర్‌గా కౌషల్ అంటూ ఊహాగానాలు వస్తున్నప్పటికీ.. బిగ్‌బాస్-2 ట్యాగ్ లైన్ ప్రకారం.. హౌస్‌లో ఏమైనా జరగొచ్చు.. అంచనాలు కూడా తలకిందలు కావొచ్చు.. ఏది ఏమైనా.. నాని హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్-2 సీజన్ విన్నర్‌గా ఎవరూ నిలుస్తారో మరో వారం వరకు వేచి చూడాల్సిందే..

తెలుగు బిగ్‌బాస్-2 విన్నర్ ఎవరు?
 
 
 
 
 
 
pollcode.com Manam Telugu News
English Title
Who is going to Telugu Bigboss-2 season Winner
Related News