ఎర్రగడ్డలో మహిళ రెండు కాళ్లు నరికి.. 

Updated By ManamThu, 06/14/2018 - 19:03
Woman, unidentified assaults, Erragadda hospital

Woman, unidentified assaults, Erragadda hospitalహైదరాబాద్: నగరంలోని ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంలో దారుణం వెలుగుచూసింది. మహిళను అతికిరాతకంగా హత్యచేసిన ఘటన కలకలం సృష్టించింది. మహిళ రెండు కాళ్లు నరికి అత్యంత పాశవికంగా హత్యచేశారు. అనంతరం మహిళ మృతదేహాన్ని ఆస్పత్రి భవనంపై నుంచి కిందకు విసిరిపారేశారు. సమాచారం అందుకున్న ఎస్సార్ నగర్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

English Title
Woman brutally killed by unidentified assaults at Erragadda hospital
Related News