బికినీ యువతి గుర్రమెక్కితే ఏమైందో చూడండి!

Updated By ManamMon, 03/12/2018 - 00:53
girl

dancerమియామి: అమెరికాలోని మియామిలో ఓ నైట్‌పబ్‌లో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో నెట్‌లో వైరల్‌గా మారింది. అమెరికాలోని నైట్‌పబ్స్‌లో బికినీ డ్యాన్స్‌లు సహజం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే నైట్‌పబ్‌ ఒకడుగు ముందుకేసింది. బికినీ వేసుకున్న ఓ డ్యాన్సర్‌ను తెల్ల గుర్రంపైకి ఎక్కించి నానా హడావుడి చేశారు. చుట్టూ జనాన్ని చూసి బెదిరిన ఆ గుర్రం.. పైన కూర్చున్న డ్యాన్సర్‌ను కిందపడేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్‌లో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై విచారణ జరిపిన అధికారులు జంతు హింసకు పాల్పడుతున్నారనే కారణంతో సదరు నైట్‌పబ్ లైసెన్స్‌ను రద్దు చేశారు.

English Title
Woman riding horse inside Miami nightclub
Related News