వరల్డ్ మ్యూజిక్ ఫెస్ట్

Updated By ManamFri, 02/09/2018 - 00:45
music

musicమ్యూజిక్ అంటే మీరు చెవి కోసుకుంటారా? మీలాంటి వారికోసమే వరల్డ్ మ్యూజిక్ ఫెస్టివల్ మళ్లీ వచ్చింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే మ్యూజిక్ ఫెస్ట్‌లో, మ్యూజిక్‌తో మ్యాజిక్ చేసే హేమాహేమీలు మిమ్మల్ని అలరించనున్నారు. శంకర్-ఎహసాన్- లాయ్‌తోపాటు బోలెడు ఫ్యూజన్ బ్యాండ్లు కూడా ఇక్కడ సందడి చేస్తాయి. డై హార్డ్ మ్యూజిక్ ఫ్యాన్స్ లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్స్‌లో చిందేసే ఛాన్స్ కొట్టేయాలంటే ‘సిటీ ఆఫ్ లేక్స్’ అని పేరుగాంచిన ఉదయ్‌పూర్‌కు వచ్చి వాలాల్సిందే.

English Title
world music festRelated News