118వ రోజు జగన్ పాదయాత్ర సాగనుందిలా

Updated By ManamThu, 03/22/2018 - 08:18
jagan

Jaganగుంటూరు: ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ ప్రారంభించిన ప్రజాసంకల్ప యాత్ర గురువారానికి 118వ రోజుకు చేరుకుంది. యాత్రలో భాగంగా గురువారం పోలిరెడ్డిపాలెం శివారు నుంచి జగన్‌ పాదయాత్ర ప్రారంభం కానుంది. అక్కడి నుంచి లింగంగుంట్ల, అస్రాపురం క్రాస్‌ మీదగా సాగుతూ కావురు దగ్గర ముగియనుంది. 

English Title
YS Jagan Praja Sankalpa yatra reached 118th day



Related News