230వ రోజు ప్రారంభమైన జగన్ పాదయాత్ర

Updated By ManamMon, 08/06/2018 - 10:27
Jagan Mohan Reddy

Jagan Mohan Reddyకత్తిపూడి: ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 230వ రోజు ప్రారంభమైంది. తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడి శివారు నుంచి సోమవారం పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి నెల్లిపూడి, శ్రీశాంతి ఆశ్రమం క్రాస్ మీదుగా శంఖవరం వరకు ఈ యాత్ర కొనసాగనుంది. యాత్రలో భాగంగా జగన్‌తో మమేకమౌతున్న ప్రజలు, అతడితో సమస్యలు చెప్పుకుంటున్నారు. కాగా ఇప్పటి వరకు జగన్ 2656.1కిలోమీటర్లు నడిచారు.

English Title
YS Jagan Praja Sankalpa Yatra reached 230th day
Related News