NEWS FROM ATHIDI

అతనో దళితుడు (మాల). ఆయనకు నచ్చిన మతమని చెప్పలేంగానీ తల్లిదండ్రులైతే దళిత క్రైస్తవులు. బాబా సాహె బ్ అంబేడ్కర్ ఈ దేశంలో ఊడలు దిగేసుకున్న కులానికి వి రుగుడుగా సూచించిన అంశాల్లో ఒకటైనా...
వంద రోజుల విద్యా పోరాట యాత్ర ఈనెల 14న తెలంగాణలో ప్రారంభించబడింది. అఖిల భారత విద్యా హక్కు ఫోరం ఇచ్చిన పిలుపు మేరకు దాదాపు 22 రాష్ట్రాలలో ఈ పోరాటం జరుగుతున్నది. బహుశా మన దేశ చరిత్రలోనే కేవలం ‘అందరికీ విద్య కోసం’ దేశవ్యాప్తంగా జరుగుతున్న మొదటి పోరాటమిది.
జన్మకారణంగా ఎవరిపైనా వివక్ష చూపరాదని రాజ్యాంగం చెబుతున్నా, మన సమాజంలో ఎటు చూసినా కులరాకసి వికటాట్టహాసం చేస్తోంది. ముఖ్యంగా కుటుంబ గౌరవం కోసం గోత్రాంతర, కులాంతర, మతాంతర వివాహం చేసు కున్న యువజంటను పరువు పేరుతో...
మారుతున్న సామాజిక పరిస్థితులలో మానవీయ విలువలు పూర్తిగా పతనమవుతున్నాయి. నూతన ఆర్థిక విధానం, పారిశ్రామికీకరణ ద్వారా వచ్చిన ప్రపంచీకరణ ప్రభావం భారతదేశంపై పడింది.
ప్రపంచంలో ఎవరికైనా వృద్దాప్యం తప్పదు. మానవ జన్మలో నాలుగు దశల్లోని చివరి దశలో ఉండే వారు వీరు. వృద్ధుల కోసం, అదీ మధ్య తర గతి, ధనికవర్గాల వారి కోసం, అందునా పేయింగ్ గెస్ట్‌లుగా ఉండేవారే ..
కులాంతర వివాహాల వలన మాత్రమే కులం (పాలక, ఆధిపత్య కుల పెత్తనం) పోవడం, లేక కులవివక్ష పోవడం జరగదు. పుట్టుక వలన మాత్ర మే మనిషికి విలువ ఉంటుందనే ఆలోచన, ఆచరణ బలహీన పడిపోతేనే..
పరువు హత్యలను చట్టాలు ఆపలేవు. మనుషులే మారాలి. సమాజాన్ని మార్చాలి. తెలంగాణలోని నల్గొండ జిల్లా మిర్యాల గూడెంలో జరిగిన ప్రణయ్ హత్య ఎందుకు జరిగిందో, ఎవరు చేయించారో అందరికీ తెలిసిందే.
‘ప్రణయ్’ మరణ శాస నాన్ని పెత్తందారులు చెక్కే శారు. కులం కట్టు బాట్ల ను ఎదిరించి నిలబడాల ను కున్న ప్రణయ్, పెత్తం దారుల దురహం కారా నికి బలైపోయాడు. ఇక్కడ కులమే ప్రశ్నయితే, సమా దానాన్ని ప్రణయ్ వద్ద వెతకడం అవివేక వంతమైన చర్యే అవుతుంది.
స్వీయపాలన కావాలనేది ప్రజల చిరకాల వాంఛ. ‘ప్రజలతో చర్చించి, సమస్యలపై వారి అభిప్రాయాలు విని, వారి అభిప్రాయాలను తీవ్రంగా పరిగణనలోకి తీసుకోకుండా తగిన విధంగా స్పందిం చేలా వారికి స్వయం నిర్ణయాధికారం ఇవ్వా’లని...
అపజయాలను విజయాలుగా మలచుకోవడంలో ఇస్రో (ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్)కు మంచి అనుభవం ఉందని మరోసారి రుజువైంది. జిఎస్‌ఎల్‌వి-ఎఫ్08 రాకెట్ ద్వారా అత్యాధునిక కమ్యూనికేషన్ జిశాట్-6ఏ ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలో నిలపడంలో..


Related News