తిరుమల వేంకటేశ్వరస్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 13వ తేదీ నుంచి జరగనున్నాయి. దీనికిగాను తిరుమల, తిరుపతిలను అత్యంత శోభాయమానంగా టీటీడీ తీర్చిది ద్దుతోంది.
వరద బీభత్సం నేప థ్యంలో కేరళలో అత్యంత వైభవంగా నిర్వహించే ఓనం పండగ కళ తప్పింది. కొన్ని ప్రాంతాలు మినహా ఎక్కడా కూడా పండగ కళ కనిపించలేదు. వేడుకలు నిర్వహించ లేదు.
కేరళలో ఆగస్టు- సెప్టెంబరు మాసాల మధ్య ‘ఓనమ్’ పండుగ వస్తుంది. కేరళ పంచాంగం ప్రకారం ఓనమ్ పండుగ ‘చింగమ్’ మాసంలో వస్తుంది. మహావిష్ణువు దశావతారాల్లో ఒకరైన వామనునికి సంబంధించిన గాథ ఆధారంగా మలయాళీలు ఈ పండుగను జరుపుకుంటారు.
శ్రావణమాసం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు మహిళలందరూ వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తారు. వరాలు యిచ్చే దేవతగా వరలక్ష్మీ దేవిని  కొలుస్తారు.
నమ్మి కొలిచిన భక్తులకు కొంగుబంగారం లక్ష్మీదేవి. ఆ తల్లి బ్రహ్మ ఆజ్ఞమేరకు తపస్సు చేసిన కారణంగా భృగు - ఖ్యాతి దంపతులకు పుత్రికగా జన్మించింది. బ్రహ్మమాసనపుత్రుడు, సప్తర్షుల్లో ...
సమాజ మందిరపు అధికారియైన యాయీరు అనేవాడొకడు వ్యధా జనిత హృదయంతో యేసు పాదాలపై పడ్డాడు. రోగగ్రస్తయైన నా కుమార్తెను బ్రతికించడానికి నా యింటికి రమ్మని అడిగాడు.
దైవభక్తికి మహోన్నత నిదర్శనం బక్రీద్. త్యాగాలను స్మరించుకునే పర్వం. దైవప్రవక్త అయిన హజ్రత్ ఇబ్రహీం దైవాజ్ఞ మేరకు తన ఒక్కగానొక్క చిన్నారి తనయుని అల్లాహ్‌కు సమర్పించేందుకు సిద్ధం అయిన రోజు.
పర్యాటకానికే పుట్టినిల్లు తెలంగాణ. వందల ఏళ్లుగా కాకతీయులు, రాజులు, మహ్మదీయులు, నైజాంలు ఇక్కడి ప్రాంతాన్ని ఏలడంతో నాడు ఈ గడ్డను పర్యాటక కేంద్రంగా..అందంగా మలిచారు.
తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం టికెట్లను వ్యాపార వస్తువుగా చేసుకున్న ఓ వ్యక్తి గుట్టురట్టయ్యింది. శ్రీవారి ఆర్జిత సేవల టికెట్ల అమ్మకాల్లో అక్రమాల నియంత్రణకు టీటీడీ ఆధార్‌ను తప్పనిసరి చేసింది.
దేశ రాజధాని ఢిల్లీలో శనివారం శ్రీశైల భ్రమరాంబ సమేత మల్లిఖార్జున స్వామివార్ల కళ్యాణోత్సవం, మహన్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహించనున్నారు.


Related News