‘ఫిలింఫేర్’ అవార్డు విజేతలు వీరే

Updated By ManamMon, 06/18/2018 - 12:41
film fare

Filmfare దక్షిణ సినీ ఇండస్ట్రీకి చెందిన 65వ ఫిలింఫేర్ అవార్డు వేడుకలు హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. ఇందులో ‘అర్జున్ రెడ్డి’ చిత్రానికి గానూ విజయ్ దేవరకొండ, ‘ఫిదా’ చిత్రానికి గానూ సాయి పల్లవిలు ఉత్తమ నటీ, నటుల అవార్డును అందుకున్నారు. 

విజేతలు వీరే

  • ఉత్తమ చిత్రం: బాహుబలి 2
  • ఉత్తమ దర్శకుడు: రాజమౌళి(బాహుబలి 2)
  • ఉత్తమ నటుడు(క్రిటిక్స్): వెంకటేశ్ (గురు)
  • ఉత్తమ నటి(క్రిటిక్స్): రితికా సింగ్(గురు)
  • ఉత్తమ సహాయనటుడు: రానా(బాహుబలి 2)
  • ఉత్తమ సహాయనటి: రమ్యకృష్ణ(బాహుబలి 2)
  • ఉత్తమ సంగీతం: కీరవాణి(బాహుబలి 2)
  • ఉత్తమ సాహిత్యం: కీరవాణి (దండాలయ్య-బాహుబలి 2)
  • ఉత్తమ నేపథ్య గానం(మేల్): హేమచంద్ర(ఊసుపోదు-ఫిదా)
  • ఉత్తమ నేపథ్య గానం(ఫిమేల్): మధుప్రియ(వచ్చిండే- ఫిదా).
English Title
65th Filmfare Award Winners
Related News