ప్రశాంతంగా ముగిసిన నిమజ్జనోత్సవాలు

Updated By ManamMon, 09/24/2018 - 00:38
ganesh

ganeshహైదరాబాద్:  తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లాలో వినాయక నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా ముగిసాయి. ఎటుంవంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి సారధ్యంలో ప్రత్యేక పర్యావేక్షణలో 65వేల మంది పోలీసులు విధుల్లో పాల్గొన్నారు. అక్కడక్కడ చేదురు మొదురు సంఘటనలను 

 

షీంటీం బృందం అరికట్టింది..
హెల్త్ క్యాంపుల్లో చికిత్స పొందిన రోగులు నిమజ్జనోత్సవాల్లో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వినాయక ఉత్సవాల సమితుల నిర్వాహాకులు, భక్తులు స్వల్ప అనారోగ్యాలకు గురికావడంతో వారికి ప్రత్యేక వైద్యశిబిరాల్లో చికిత్సలు అందించారు. పోలీసు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిిస్థితిని సమీక్షించారు.

Tags
English Title
Calmly finished nimojano sorts
Related News