తెలుగు పలుకు జీవనదీయానం

Updated By ManamFri, 12/15/2017 - 23:07
vykuntam

vyభాషకు హద్దుల్ని నిర్ణయించడమంటే ఆకాశానికి సరిహద్దుల్ని నిర్ణయించడమే. భావవ్యక్తీకరణ సాధనంగా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టిన ‘మాట’ సామాజిక పరిణామ చరిత్రలో ఒక రాజకీయ సాధనంగా కూడా మారిపోయింది. ఒక జాతి మీద మరో జాతి, ఒక వర్గం మీద మరో వర్గం ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి భాష ఒక రాజకీయ సాధనంగా ఉపయోగపడింది. అందుకే స్థానిక భాషల మనుగడ కోసం ఇవాళ పోరాటాలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. హైదరాబాద్‌లో మొదలైన ప్రపంచ తెలుగు మహాసభల నేపథ్యంలో పండిత భాష కాకుండా దళిత, నిమ్న వర్గాల భాషలోని నిత్య చైతన్య స్ఫూర్తిని, దాని తాత్విక కోణాన్ని ఇవాళ ‘మైత్రి’ మీ ముందుకు తెచ్చింది. అంతేగాక ‘అనువాద’ ప్రక్రియలో తెలుగు అనుభవాన్ని కూడా మీముందుంచుతోంది. తెలుగు పదాల, ‘తెలుగుబొమ్మ’ల కొలువుగా కూడా ఇవాళ మైత్రి మిమ్మల్ని అలరించనుంది.

మీ ‘మైత్రి’

 

English Title
mytry story
Related News