కొండగట్టు ప్రమాదంపై హెచ్‌ఆర్సీలో పిటిషన్

Updated By ManamWed, 09/12/2018 - 13:44
Petition Against kondagattu bus accident In HRC
Petition Against kondagattu bus accident In HRC

హైదరాబాద్ : జగిత్యాల జిల్లా కొండగట్టు ఘోర రోడ్డు ప్రమాద ఘటనపై న్యాయవాది అరుణ్ కుమార్ బుధవారం మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రమాదానికి బాధ్యులైన అధికారులపై హత్యాయత్నం కేసులు నమోదు చేసి, మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని  అరుణ్ కుమార్.. ఆ ఫిర్యాదులో మానవ హక్కుల కమిషన్‌ను కోరారు. మరోవైపు కొండగట్టు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 60కి చేరింది. 

English Title
Petition Against kondagattu bus accident In HRC
Related News