తెలుగుపై ఆర్డినెన్స్ జారీకి రంగం సిద్ధం

Updated By ManamTue, 02/13/2018 - 11:28
telangana

Telanganaహైదరాబాద్: తెలంగాణలో తెలుగుపై ఆర్డినెన్స్ జారీకి రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఒకటవ తరగతి నుంచి 12వ తరగతి వరకు తెలుగును తప్పనిసరి అవ్వనుంది. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ స్కూళ్లకు కూడా ఇది వర్తింపజేసేలా ప్రభుత్వం అడుగులు వేయనుంది. అంతేకాదు 2018-19 విద్యాసంవత్సరం నుంచే ఈ ఆర్డినెన్స్ అమలులోకి వచ్చేలా చర్యలు తీసుకోనుంది తెలంగాణ ప్రభుత్వం.

English Title
Telugu is compulsary in Telangana Schools
Related News