‘యూత్’ అదరగొట్టారు

Updated By ManamSat, 10/20/2018 - 00:59
manu-bhaker-youth-olympics
  • గతంలో కంటే మెరుగైన ప్రతిభ

  • ముగిసిన ఒలింపిక్ గేమ్స్

imageబ్యూనోస్ ఎయిర్స్ (అర్జెంటీనా): ఇటీవల జరిగిన ఆసియా గేమ్స్‌లో సత్తా చాటిన భారత్ అర్జెంటీనాలో జరిగిన యూత్ ఒలింపిక్స్‌లో మన అథ్లెట్లు అదరగొట్టారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఎనిమిది క్రీడాంశా ల్లో 13 పతకాలు సాధించారు. ఆరంభ యూత్ ఒలింపిక్ గేమ్స్‌లో 8 పతకాలు గెలిచిన భారత్ ఇప్పుడు 13 పతకాలు (3 స్వర్ణం, 9 రజతం, 1కాంస్యం) గెలవడంతో 2020 టోక్యో ఒలింపిక్స్‌కు ఉత్సాహం ఉప్పొంగింది. తొలిసారి ఈ ఏడాది స్వర్ణ పతకాలు వచ్చాయి. 2014 గేమ్స్‌లో భారత్‌కు రెండు పతకాలు మాత్రమే వచ్చాయి. కానీ ఇటీవల దేశంలో క్రీడలకు ప్రాధాన్యత పెంచడంతో మునుపెన్నడూ భారత్ ఇలాంటి అనుభవాన్ని రుచి చూడలేదు.

English Title
'Youth' Better talent than ever
Related News