విజయదశమి అంటే అందరికీ గుర్తొచ్చేది ఆయుధ పూజ. మహిషాసురు వధ. ఒక్కొక్క పండక్కి ఒక్కొ క్క పౌరాణిక కథో, చారిత్రక ప్రాధాన్యతో ఉంటుంది.
జైళ్లు అంటే న్యాయమూర్తి సంరక్షణ ఒక్క ముద్దాయి జైల్లో విచారణ ఖైదీగా ఉంటున్నారంటే న్యాయమూర్తి సంరక్షణలో ఉంటున్నారని అని చెప్పవచ్చు.
నవరాత్రి ఉత్సవాలు వస్తున్నాయంటే పిల్లలు, పెద్దల సం బురాలకు ఇక హద్దులుండవు. ఈ ఆనందానికి పట్టణాలు, గ్రామాలు అనే తేడా ఉండదు.
ప్రతి కథకు ఒక నేపథ్యం ఉంటుంది. ఆ నేపథ్యం ఆధారంగా ఆ కథను నడిపిస్తాడు కథకుడు. అనేక నేపథ్యాలలో ఫ్యాక్షన్ నేపథ్యం కూడా ఒకటి.
గత దశాబ్దకాలంగా మన రాజకీయాల్లో కొత్త ఒరవడి మొదలైంది, మా పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిని నిర్ణ యించాం, ముందే ప్రకటించే దమ్ము మీకుందా  అంటూ ఎదుటిపక్షాన్ని దెప్పిపొడవడం ఆనవాయితీ అయింది.

నినాదాలకు ప్రకటనలకు గోడ మీద రాతలకే పరిమితం అవుతాయి.

ఒక అద్భుతం జరు గుతున్నదని ముందే ఎవ రూ చెప్పలేరు. అద్బుతం జరిగిన తర్వాత దాని గురించి చెప్పాల్సిన అవ సరం ఉండదు.

సమకాలీన సాహిత్య సంద ర్భంలో విమర్శనా ప్రక్రియ క్రమంగా కనుమరుగవు తోంది.

ఆధునిక ఉద్యమ కాలాల్ని వెలిగించింది పాట. ప్రజా చైతన్య వాహికగా చారిత్రక పాత్రను పోషించింది. అధిపత్యం, అణిచి వేత ఉన్నచోట తిరుగుబాటు పుట్టుకొస్తుంది.
ఏళ్ళుకు ఏళ్ళుగా జీవన భ్రమల అనంతంలో బతుకు బుడగ మీద ఎప్పుడో తప్పిపోయిన నాకు వాడు కనబడ్డప్పుడు గానీ నేను మళ్ళీ నాకు కనపడను


Related News