main

తెలంగాణ ఉద్యమం నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాం క్షకై హక్కులకై జరిగిన పోరాటం దేశాన్నే ఆలోచనలోకి నెట్టింది. ఒక ప్రాంతం తన హక్కుల కోసం, అణచివేతకు, అసమాన తలకు గురవుతున్న తన అస్తిత్వాన్ని కాపాడుకోవ టానికి ..
21వ శతాబ్దపు చివరి దశకంలో కూడా ఎవరూ చావనవసరం లేని పద్ధతిలో ప్రజలు చనిపోతున్నారు. శుభ్రైమెన మంచి నీళ్ళు లేక, శుభ్రైమెన పరిసరాలు లేక, పారిశుద్ధ్యానికి అవసరైమెన డీడీటీ వంటి క్రిమిసంహారక మందులు లేక, వున్న వాటిని వుపయోగించే..
విశాఖ జిల్లా అరకు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కిడారి సర్వేశ్వర రావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు కాల్చి చంపడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చాకే వ్యవసాయరంగం అభివృద్ధి చెందడంతో పాటు విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
టీఆర్‌ఎస్ పార్టీ ప్రకటించిన 105 సీట్ల కుంపటి తెలంగాణలోని అన్ని పార్టీల్లో అగ్గిని రాజేస్తూనే ఉంది. ప్రత్యర్ధి పార్టీల నుంచి తమ ఆభ్యర్థ్ధులు ఎవరన్నది ఇంకా ఫైనల్ కాలేదు.
రాష్ట్రంలో ముందస్తు జోరు రోజురోజుకు పెరుగుతోంది. అటు అధికార టీఆర్‌ఎస్ పార్టీ.. ఇటు కాంగ్రెస్ దూకుడుగా ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాయి.
రాబోయే రెండు నెలలు కాంగ్రెస్ పార్టీకి  అత్యంత కీలకమైన సమయమని, ఈ 60 రోజులు కష్టపడితే అధికారంలోకి రావటం తథ్యమని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్  ఉత్తమ్ కుమార్‌రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
  • టికెట్ల కోసం సంఘాల నాయకుల ఒత్తిడి

  • దామాషా ప్రకారం డిమాండ్ చేస్తున్న బీ

రఫేల్ ఒప్పందంపై చెలరేగిన దుమారం నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే భారత్-పాకిస్థాన్ విదేశాంగ మంత్రుల సమావేశాన్ని భారత్ రద్దుచేసిందని పాకిస్థాన్ ఆరోపించింది.


Related News