main

విశాఖ జిల్లా అరకు ఎమ్మెల్యే కిడారు సర్వేశ్వరరావును మావోయిస్టులు టార్గెట్ చేశారు. ఆదివారం గ్రామదర్శిని సభకు వెళ్లిన  ఆయనపై మావోయిస్టులు కాల్పులు జరిపినట్లు సమాచారం.
గణపతి బప్పా మోరియా ఆదా లడ్డూ ఖాలియా... జై బోలో గణేష్ మహరాజ్ కీ జై... అంటూ భక్తుల నినాదాలు ఆకాశాన్ని అంటగా  ఖైరతాబాద్ సప్తముఖ కాలసర్ప మహాగణపతి గంగమ్మ ఒడికి చేరాడు.
  • అధికారంలోకి వచ్చిన వెంటనే మంజూరు

  • అధ్యయనం చేశాక పింఛన్లపై నిర్ణయం 

మహాకూటమిలో టికెట్ల పోరు సాగుతోంది. టీఆర్‌ఎస్‌కు ధీటుగా ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్, టీజేఎస్, టీడీపీ, సీపీఐతో ఏర్పడిన మహాకూటమిలో సీట్ల కేటాయింపులో అగ్రనేతలు తర్జనాభర్జనా పడుతున్నారు
వినాయక నిమజ్జనం ఓ వైపు. మరోవైపు అందరి కళ్లు బాలాపూర్ లడ్డూ వేలం వైపు.  ప్రతి ఏడాది బాలాపూర్ లడ్డూ వేలం రికార్డు స్థాయిలో కి చేరుతున్న విషయం తెలిసిందే.
ప్రముఖ బాలీవుడ్ సినీ దర్శకురాలు, నిర్మాత కల్పనా లజ్మి (64) ఆదివారం ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆమె కిడ్నీ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు.
మరికొద్ది గంటల్లో గణపయ్య గంగమ్మ ఒడికి చేరనున్నాడు. పదకొండు రోజుల పాటు పూజలు అందుకున్న విఘ్నరాయడికి పోయిరావయ్యా అంటూ సెలవు ఇవ్వనున్నారు.
ప్రముఖ కమ్యూనిస్టు ఉద్యమకారిణి, మహిళా హక్కుల పోరాటయోధురాలు, రచయిత్రిగా సాహితీవేత్తగా తనదైన ప్రత్యేకతను చాటుకున్న కొండపల్లి కోటేశ్వరమ్మ నేటి మహి ళలకు ఎంతో ఆదర్శం.
ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు సేవలందిస్తూ ప్రభుత్వాలకు ప్రజ లకు వారధిలా ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. ఇందుకుగాను కేం ద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 10 సం వత్సరాలకు ఒకసారి, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాలకు ఒక సారి
‘పేద నేను! కులాన్నికి కాదు!’ అనే వారు ఈ దేశంలో కోకొల్లలుగా ఉన్నారు. కులమనే అక్షరాలు  ఈ దేశం ముఖచిత్రంపై చెక్కబడ్డాయి.  మనువు రాసిన మనుధర్మ రాజ్యాంగం పదిలంగా అమలు జరుపుకుంటూ..


Related News