NEWS FROM PRAVASA

దాదాపు పద్నాలుగేళ్ళ క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భూసమస్యలు లేని రాష్ట్రంగా చేసేందుకు,  ప్రతి ఒక్క నిరు పేదకు ముఖ్యంగా దళిత, గిరిజన కుటుంబాల వారికి సొంత భూమి కలను తీర్చేందుకు అప్పటి..
క్రూరమైన మనుధర్మం మనలోని మానవీయ తని నాశనం చేసి మనుషుల్ని కులాల పేరుతో ఇలాంటి నేరాలకు వుసిగొల్పుతుంది.
ఉమ్మడి నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం నుంచి ఎన్నోఏళ్ళుగా ఆగ్రకులాల నాయకులే ఎమ్మేల్యేలుగా కొనసాగుతూ వస్తున్నారు.
పరువు హత్యలకు పాల్పడ్డ మారుతీరావు, మనోహరాచారిలతో పోల్చుకుంటే నేను మనిషి నే అనిపించింది. ఒక తండ్రిగా నేను పడిన సం ఘర్షణను సమాజానికి చెప్పాలనిపించింది.
పెరుగుతున్న ఉద్యోగావకాశాల పాత్ర, సునిశిత అవగాహన, క్లిష్టతర ఆలోచనా విధానం, నైపుణ్య విశ్లేషణల కోసం మన యువతరాన్ని తయారుచేసుకోవాలి.
ఆధునిక పోకడలతో, అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో పాటుగా మెదడుకు కొంతభారం తగ్గిందనుకొంటున్నారు కదా వాస్తవికంగా ఆలో చిస్తే మెదడులో జరగాల్సిన అభివృద్ధి ఆగి పోతుందేమోననే భయం వేస్తోంది.
నేడు ప్రపంచంలో ప్రతిరోజు ఏదో ఒక సం దర్భంలో గొడవలు, కొట్లాటలు జరుగుతున్నా యి. రాష్ట్రాల మధ్య, దేశాల మధ్య, సంస్థల మధ్య దారి తీసే గొడవలు ఒక వైపు, కులాల మధ్య, మతాల మధ్య విద్వేషాలతో మరొక వైపు ప్రపంచం అట్టుడుకుతోంది.
జాతి చరిత్రలో ఎక్కువ ప్రాధాన్యం ఉన్నవారు బాలలు. బాలల ఉనికి దేశానికి జీవనాడి. వారి ప్రపంచంలో బాధలు, కోపాలు, మోసాలు ఉండవు, మాయామర్మాలు తెలియని ప్రపంచం పిల్లలది
ఆధునిక తెలుగు సాహిత్యంలో గురజాడది అద్వితీయ స్థానం. తెలుగు నాటకానికి పూర్వవైభవం తెచ్చిన విలక్షణ నాటకకర్త గురజాడ. గురజాడ అనగానే వెంటనే మనకు స్ఫురణకు వచ్చే పేరు ‘కన్యాశుల్కం’.


Related News