NEWS FROM PRAYOKTHA

కేంద్రంలోని బీజేపీ చేస్తున్న వికృత పోకడలకు సర్వత్రా వ్యతిరేక పవనాలు వీస్తున్న మాట విదితమే. స్వాతంత్య్రోద్యమ నేతల రాజ్యాంగ స్ఫూర్తి నేడు గద్దెనెక్కిన నాయకుల తలకెక్క డం లేదు.
నివురు గప్పిన నిప్పు మళ్ళీ రాజుకుంది. కొన్నా ళ్ళుగా ప్రశాంతంగా ఉన్నట్లు కనిపించిన ఆంధ్రప్రదే శ్‌లో మరోసారి తుపాకుల మోత మోగింది. అరకు ఎమ్మెల్యే కిడారు సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ మావోల తుపాకీ గుళ్ళకు బలికావడం తో..
తిండి, విద్య, వైద్యం, తాగునీరు అనేవి ప్రజల నిత్యావసరాలుగానే కాక ప్రాథమిక హక్కుగా గుర్తించి పరిపూర్తి చేయడం రాజ్యం విధి. అయితే ఆ ప్రాథమిక హక్కులన్నీ కేవలం మానవ అవసరాలుగా వర్గీకృతమవడంతో ..
బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, సహకారో ద్యమ పితామహుడు, తెలంగాణ ఉద్యమ నాయకు డు, నాటి స్వాతంత్య్ర పోరాటం నుంచి నేటి తెలం గాణ ఆత్మగౌరవ పోరాటం జరిపిన ధీరుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఇవి తొలి ఎన్ని కలు. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావం కన్నా ముందే ఎన్నికలు జరగడం వల్ల ఎన్నికల కమిషన్ అధికా రిక సమాచారంలో కూడా ఉమ్మడి రాష్ట్రంగానే ఎన్ని కల ఫలితాలు చూపించారు.
నరేంద్ర ప్రభుత్వాన్ని ‘రాఫెల్’ భూతం వెంటాడుతోంది. రూ. 59 వేల కోట్ల రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పంద వివాదం రోజురోజుకు ముదురుతోంది. భారత ప్రభుత్వం 2016 అక్టోబర్‌లో రాఫెల్ యుద్ధ విమానాలను తయారుచేస్తున్న ఫ్రెంచ్ కంపెనీ డసాల్ట్ ఏవియేషన్‌కు ఇండియాలో భాగస్వామిగా...
రాజ్యాంగ నిర్మాణం కోసం తొలిసారి రాజ్యాంగ పరిషత్తు (ఇౌట్టజ్టీఠ్ఛ్ట అటట్ఛఝఛజూడ) 1946 డిసెంబర్ ఆరో తేదీన సమావేశైమెన సమయంలో భారతదేశం స్వేచ్ఛావాయువులు పీల్చేందుకు సంసిద్ధైమె ఉన్నది.
దేశ రాజకీయ యవనికపై కమ్యూనిస్టు పార్టీలది ఒక ప్రత్యేక స్థానం. దేశ సంస్కృతిలో కమ్యూనిజం అంతర్భాగైమెందని చెప్పవచ్చు. కొన్ని దశాబ్దాల క్రితం కమ్యూనిస్టు పార్టీల పేరు వింటేనే నరాలు ఉప్పొంగేవి.
ప్రపంచంలో రకరకాల దినోత్సవాలు ఉన్న ట్లుగానే, ఫార్మాసిస్టుల దినోత్సవమూ ఉంది. 2010లో ఇది ప్రారంభమైంది. యేటా సెప్టెం బర్ 25న ప్రపంచ ఫార్మాసిస్టుల దినోత్సవం జరుపుకుంటారు.
ఔషధ సేవనం నేటి జీవనంలో అనునిత్య ప్రక్రియ అయిపోయింది. ముడి పదార్థ సేకరణ మొదలుకొని, అన్ని నాణ్యతా ప్రమాణాలు పాటించి, ఉత్పత్తి చేసి మనుషులకు, జంతువులకు కావలసిన ఔషధాలను అందించేది భైషజ్యనిపుణులు ఫార్మసిస్ట్‌లు!


Related News