Bay of Bengal

కోస్తాకు వాయుగుండం ముప్పు

విశాఖ : కోస్తాకు వాయుగుండం ముంపు పొంచి ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడ అల్పపీడనంతో సముద్రం అల్లకల్లోలంగా ఉందని, తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. వాయుగుండం ప్రభావం ఈ నెల 14 నుంచి 16 వ తేదీ వ‌ర‌కు కోస్తా జిల్లాల‌పై ఉంటుందన్నారు.

సంబంధిత వార్తలు