హైదరాబాద్‌: గత కొన్ని రోజులుగా టీఆర్ఎస్‌లో అసంతృప్తిగా ఉన్న మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్ తాజాగా ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు.
ఐక్యరాజ్య సమితిలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రసంగించకుండా అడ్డుకునే కుట్రలో భాగంగానే ఆయనకు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి ఆరోపించారు.
రాబోయే ఎన్నికల్లో ఖర్చులకు డ బ్బులిచ్చి, ఓట్లన్నీ మీకే వేస్తామంటూ రాజకీయాల్లో గతంలో ఎప్పుడూ చూడని చరిత్రకు శ్రీకారం చుట్టారు సిద్దిపేట నియోజకవర్గ ప్రజలు.
రాష్ట్రంలో యూరియా కొరత రైతులను తీవ్రంగా వేధిస్తోంది. నెల రోజులుగా యూరియా దొరక్కపో వడంతో సహకార కేంద్రాలు, పెస్టిసైడ్స్ దుకాణాల ఎదుట రైతులు పడిగాపులు కాస్తున్నారు.
ఈ నెల 23న అనంత చతుర్దశి రోజునే వినాయక నిమజ్జనం జరపాలని భాగ్యనగర్ వినాయక ఉత్సవ సమితి జనరల్ సెక్రటరీ డాక్టర్ భగవంత్‌రావు అన్నారు.
రానున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి డాక్టర్ టి రాజయ్యను భారీ  మెజార్టీతో గెలిపించి, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగర వేయాలని, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
తమ జీవితాల్లో వెలుగులు నింపిన తెలంగాణ  ప్రభుత్వం రుణం తీర్చుకోలేనిదని విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్లు పేర్కొన్నారు.
టీపీసీసీ కమిటీలను ఎట్టకేలకు ఎఐసీసీ ప్రకటించింది. ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్లతో పాటు 9  కమిటీలను ఎఐసీసీ ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్ బుధవారం ప్రకటించారు.
విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ విద్యుత్ కార్మిక సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది.
రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల ప్రచారం జోరందుకుంటోంది. ఇప్పటికే అధికార పార్టీ సహా ఇతర పార్టీల నేతలు ప్రచారం షురూ చేశారు.


Related News