కాలు మీద కాలేసుకొని కూచోవటం ఒకప్పుడు దర్జా! కానీ ఇప్పుడదే మహాశాపం. శారీరక  శ్రమ లేని శరీరం జబ్బుల ఊబిగా తయారవుతుండటమే దీనికి నిదర్శనం.
భాష, పర్యావరణం అనేవి రెండు విభిన్న అంశాలుగా పైకి కనిపించినప్ప టికీ, వాస్తవంలో అవి రెండు పరస్పర ఆధారితాలుగా ఉం టాయి.
ప్రేమపక్షులు రాసుకునే లేఖల్లో ఇలాంటి అరువు కవితలు లెక్కలేనన్ని ఉంటాయి. దేవరకొండ బాలగంగాధర తిలక్ లాంటి వాళ్లు ఆధునిక ప్రేమికుల కోసం రెడీవేుడ్‌గా ఇలాంటి కవితలు లెక్కలేనన్ని రాసిపెట్టారు.
తొలిసారి ఓ ట్రాన్స్‌జెండర్ మహిళ.. తన భాగస్వామికి జన్మించిన బిడ్డకు పాలిచ్చింది.
నిశ్శబ్దం అందమైంది, అందమైనదల్లా నిశ్శబ్దంగానే ఉంటుంది. ఈ రెండూ మనకు సైకిల్‌లోనే  దొరుకుతాయంటాడు టర్కిష్ నాటక ప్రయోక్త, నవలాకారుడు మెహ్మెత్ మూరత్ ఇల్డన్. సైకిల్ నిరాండబరతకు చిహ్నం.
‘గోడకు వేలాడదీసిన సైకిల్’... నిజమే గోడకు సైకిల్ వేలాడుతోంది... మరి కాస్త ముందుకు వెళితే... అది సైకిల్ కాదు, సైకిల్ ప్రతిరూపం. సైకిల్ అంటే ఇష్టమున్న ప్రతివ్యక్తి కళ్ళకీ ఆ కాన్వాస్ రెండు చక్రాల చూపునిస్తుంది.
అంగస్తంభన సమస్య... ఇది ఇప్పుడు మగవారిని అధికంగా ఇబ్బంది పెడుతున్న...
హైదరాబాద్ నగర మకుటంలో మరో కలికితురాయి చేరింది. ఇప్పటికే షీ టీమ్స్‌తో మహిళలకు భద్రత కల్పిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా, వుమెన్ పెట్రోలింగ్‌తో మరో అడుగు ముందుకేసింది.
బెంగళూరులో ప్రారంభం కానున్న జువెల్స్ ఆఫ్ ఇండియా ప్రదర్శనపై నిర్వహించిన కార్యక్రమంలో మోడల్స్ నగలు ప్రదర్శించారు.
గరిష్ఠ వయసున్న మోడల్ వయసు తెలిస్తే మీరు అవాక్కవుతారు. 85 ఏళ్ల వయసున్న మోడల్ ఈ ఏజెన్సీలో సీనియర్ మోస్ట్ మోడల్ అంటూ..

Related News