పది సంవత్సరాల క్రితం డెన్నిస్ టిటో అనే యు.ఎస్. బహుళ మిలియనీర్ ప్రపంచ మొట్టమొదటి స్పేస్ పర్యాటకాన్ని ఆవిష్కరించాడు. ఉత్సుకతతో అంతరిక్షంలో ఎనిమిది రోజుల యాత్ర చేసి పర్యాటకాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ధికి నోచుకొనేట్టుగా చేశాడు.
‘కళ కళ కోసం కాదు.., సమాజం కోసం’ అని నమ్ముతారు సమకాలీన పాకిస్థాన్ చిత్రకారుడు సల్మాన్ తూర్. తాను నమ్మిన సిద్ధాంతాన్నే తన కాన్వాసులపై ఆవిష్కరిస్తాడాయన.
చిత్తూరు జిల్లా పుత్తూరు తాలూకాలోని రాచపాళెం మా అమ్మమ్మ ఊరు. విరిగిన కాళ్లు, చేతులకు కట్లుకట్టే ప్రకృతి వైద్యానికి పెట్టింది పేరు. కట్లు కట్టే కుటుంబానికి చెందిన మా అమ్మమ్మ నామధేయం సూరపరాజు నరసమ్మ అయితే ...
పాత్రల కోసం నటులు ఏం చేయడానికైనా సిద్ధపడుతున్న రోజులివి. ఆ పాత్రగా మారిపోవడంలో భాగంగా రూపం మార్చుకోడానికీ, ఎంత కష్టమైనా పడడానికీ నటులు ముందుకొస్తున్నారు.
‘బిగ్ బాస్’ నిర్వాహకులకే షాక్.. ఎలా స్పందించాలో అర్థం కాని విచిత్రమైన పరిస్థితి. షోలో ఎవరు గెలవాలి అన్నది నిర్ణయించే స్థాయికి ఫ్యాన్స్ చేరుకోవడం టీవీ రియాల్టీ షోల్లోనే మొదటిసారి!
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 16న నిర్వహించిన వీఆర్వో రాతపరీక్షకు సంబంధించి జవాబు పత్రాలు విడుదలయ్యాయి.
తెలంగాణ రాష్ట్రంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల రాత పరీక్ష వాయిదా పడింది. అక్టోబర్ 4న జరగాల్సిన పంచాయతీ కార్యదర్శుల పరీక్షను అక్టోబర్ 10కి వాయిదా వేసినట్టు తెలుస్తోంది.
ఎన్నోరోజులుగా వాయిదా వేస్తూ వచ్చిన రైల్వే రిక్ర్యూట్‌మెంట్ బోర్డు (ఆర్ఆర్‌బీ) గ్రూపు-డి 2018 పరీక్షలు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం వీఆర్వో పరీక్షను నిర్వహించారు. ఈ నేపథ్యంలో వీఆర్వో పరీక్ష కేంద్రంలో అపశ్రుతి చోటుచేసుకుంది.
తెలంగాణలో ఈ నెల 16న జరగనున్న వీఆర్వోల రాత పరీక్షకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు బుధవారం టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి వాణీ ప్రసాద్ వెల్లడించారు.


Related News