ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్‌‌ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ షెడ్యూల్‌ను బుధవారం మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు.
ఏపీ  రాష్ట్ర పోలీస్ శాఖలో కానిస్టేబుళ్లు, సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్సై) పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్ఛoది.
మరోసారి క్రాఫ్ సవరించుకున్నాడు. క్రాఫ్‌తో పాటు మళ్లీ గొంతును కూడా సవరించాడు. ‘‘ఆడియో, వీడియో ఓకేనా..?’’ పదోసారి కెమెరామన్‌ను అడిగాడు.
బాలల దినోత్సవం అనగానే ఎవరి మనసులోనైనా మెదిలేవి.. క్లాసులు లేకపోవడాలు.. రంగు రంగుల డ్రస్సులు.. టీచర్ల పలకరింపులు, చాచా నెహ్రూ.
ప్రపంచ ఆకలి సూచి (గ్లోబల్ హంగర్ ఇండెక్స్ - జీహెచ్‌ఐ)లో 2018లో జాబితాలోని మెుత్తం 119 దేశాల్లో భారతదేశం 103వ స్థానంలో నిలిచిందంటే ఇక్కడ ఆకలి కేకలు ఏ స్థారులో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
బాలీవుడ్, హాలీవుడ్ అనే తేడా లేకుండా సినిమా హీరోలంతా ఈ మధ్య సిక్స్‌ప్యాక్ విపరీతంగా చేస్తున్నారు.
హిదూ సంప్రదాయంలో పండుగలు ఎక్కువే. దసరా అయిపోయిన వెంటనే దీపావళి ఎప్పుడొస్తుందా అని పిల్లలూ, పెద్దలూ ఎదురు చూస్తారు. పిల్లలకు సంబంధించి దీపావళి అనేది టపాసులు కాల్చుకునే పండగే.
మనసారా నవ్వుకుంటే చాలావరకు ఒత్తిడి దూరం అవుతుందని ఇన్నాళ్ల బట్టి అనుకుంటున్నాం. ఇందుకోసం ప్రత్యేకంగా చాలాచోట్ల లాఫింగ్ క్లబ్బులు కూడా వెలిశాయి.
ఎన్నికల తేదీలు ప్రకటించడంతో ఊరిలో మైకు సెట్లు, గోడ మీద పోస్టర్లు, బ్యానర్లు, నాయకుల కటౌట్లతో హడావిడి మొదలైంది.


Related News