‘‘ధరణీ...! చూశావా మన పాప ‘డాడీ’ అంటోంది.’’ ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతూ అరిచాడు సుమన్, ఒళ్ళోని పాపను భుజాల మీదకు ఎక్కించుకుని వంటగదిలోకి వస్తూ.
బతకడం చాతకానివాళ్లు చాలా కాలం బతకకూడదు’’ అంటారు ఒక కథలో ప్రసిద్ధ రచయిత కొడవటిగంటి కుటుంబరావు. నిజమే. ఆరోగ్యంగా బతకడం చాతకానివాళ్లు చాలా కాలం బతికితే వాళ్లకే కాదు, వాళ్ల చుట్టూ ఉండేవాళ్లకూ నరకంగానే ఉంటుంది.
దేశమంతా ‘మీ టూ’ ఉద్యమ సెగలు ఎగసిపడుతున్నాయి. ‘మీ టూ’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో మాట్లాడే స్త్రీల సంఖ్య పెరుగుతుండటంతో వ్యాకులత, నిరాశ, నిస్పృహ, క్రోధం వంటి భావాలు చాలామందిలో ముప్పిరిగొంటున్నాయి.
బాత్‌రూముల్లోనే బందీ అయిపోతున్న ఆధునిక శైలిలో బిజీగా ఉన్న మనకు ఎక్కడైనా, ఎప్పుడైనా.. బావో, కుంటో, చెరువో, కాలువో.. కనిపిస్తే మనస్సు ఉరకలేస్తుంది.
కోణార్క్, అజంతా, ఎల్లోరా, నాగార్జున కొండ, అమరావతి, గయ.. వంటివన్నీ ఆ కోవకు చెందినవే! అలాంటి వాటిల్లో ‘అనెగొంది’ కూడా ఒకటి. ఒకప్పుడు ఎంతో వైభవానికి చిరునామాగా ఉండి ప్రస్తుతం ఒక శిథిల నగరంగా మిగిలిన హంపికి, పక్కనే ప్రవహించే తుంగభద్రా నదికి ఉత్తరం పక్కన ఉన్న పురాతన ప్రశాంత పల్లె అనెగొంది. 
దిగజారుతున్న జీవనశైలులతో ఆరోగ్యాలు దిగజారుతుండటం ప్రస్తుతం భారతీయులు ఎదుర్కొంటున్న ఒక ప్రధాన సమస్య.
చెన్నై సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ చంద్రశేఖరన్ జైలు ఆవరణ అంతా కలయ తిరిగాడు. అంతా సవ్యంగా ఉందని నిర్ణయించుకున్న తరువాతే డ్యూటీ ముగించు కొని ఇంటికి వెళ్లడానికి సిద్ధమయ్యాడు.
మ్మమ్మూరు’ అనే పదం వినగానే అప్రయత్నంగా ఆనందం, విషాదం కలగలసి నా కళ్ళు చెమ్మగిల్లుతాయి. ‘‘మీ అమ్మమ్మ ఊరు ఏదీ?’’ అంటే ‘‘స్వయంభువు వరసిద్ధి వినాయక స్వామి నెలకొనివున్న కాణిపాకం దగ్గర ఐరాల గోవిందరెడ్డిపల్లి’’ అని మెరిసే కళ్ళతో సగర్వంగా చెపుతుంటాను.
డిస్నీ నిర్మించిన ఏదో ఒక సినిమా మల్టీప్లెక్స్‌లలో నడుస్తుండడం దాని ఆధిపత్యానికి నిదర్శనం. 21వ శతాబ్దంలో ఏడాదికి సగటున ఒక్కో యూనిమేషన్ సినిమా రూపొందిస్తూ వాల్ట్ డిస్నీ యూనిమేషన్ స్టూడియోస్ చరిత్రను సృష్టించింది.
‘‘మీ ఫోన్‌లో వాట్సాప్ ఉందా?’’ అని అడగడం మానేసి ‘‘వాట్సాప్‌లో పెడతాను చూసుకో’’ అనే రోజులు వచ్చాయి. స్మార్ట్ ఫోన్లలో లభిస్తున్న ఈ యాప్‌ను కోట్లాది జనం ఉపయోగించుకుంటున్నారు.


Related News