‘కంటి నిండా నిద్రపోవాలి.. కడుపునిండా తినాలి’ అంటారు. కొత్త టెక్నాలజీ పుణ్యం కొంత, ఉద్యోగాలలో ఒత్తిడి మరికొంత కలిపి ఈ రెండూ కష్టమే అవుతున్నాయి.
పొగతాగే వాళ్లలో శ్వాసకోశ వ్యాధులు, ఊపిరితిత్తులు, గొంతు, నోటి కేన్సర్లు, గుండె జబ్బులు వస్తాయని చాలా మందికి తెలుసు. అయితే శరీరంలోని మిగతా అవయవాలు కూడా ధూమపానం వల్ల ప్రభావితమవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రమాదం సంభవించినప్పుడు భయం ఆవహిస్తుంది. కానీ ఆ భయాన్ని తోసిరాజంటూ దాన్ని అధిగమించే అవకాశం కోసం వెదకడమే సిసలైన గుండె ధైర్యం. అదిగో.. ఆ గుండె ధైర్యం వల్లే పదమూడు జీవితాలు పునర్జన్మించాయి.
పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లపూడి మండల కేంద్రమైన తాళ్లపూడి గాంధీబొమ్మ వీధిలో మా ఇల్లు ఉంది. కరణంగారిల్లుగా ఊరిలో మా ఇంటికి గుర్తింపు ఉంది.
తొమ్మిది నెలలు నేను ఆమె జీవితాన్ని పంచుకున్నాను. తన తిండి, తన నీళ్లు.. ఆఖరుకి తన ప్రాణవాయువు! ఒక్కసారీ ఆమె ఫిర్యాదు చేయలేదు. నా సొంత కళ్లతో ఈ ప్రపంచాన్ని చూడాలనే సమయం వచ్చిందని ఒకరోజు నిర్ణయించుకున్నా.
కాలం మారుతోంది.. దాంతో పాటే మనమూ మారాలి. లేకపోతే చేయడానికి పని అంటూ ఏమీ మిగలదు. ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే మరిన్ని రోజులు మనుగడ ఉంటుంది.
టూరిజం డిపార్ట్‌మెంట్ మొదలుపెట్టిన రూరల్ టూరిజం కొత్త పుంతలు తొక్కుతోంది.  వెరైటీగా సాగే ప్రాజెక్టుగా ఈ టూర్‌ను రూపొందించడం హైలైట్.
అబ్బాయి వయసుకంటే అమ్మాయి వయసు ఎక్కువ ఉండకూడదనే శాస్త్రం చెబుతోంది. ‘‘బాలార్క ప్రేత ధూమశ్చ - వృద్ధ స్త్రీ పల్వలోదకం  - రాత్రౌ దద్ద్యాన్న భోజ్యశ్చ - ఆయుక్షీణం దినందినం’’
రాహుకాలం నిడివి రోజుమొత్తంలో తొంబై నిమిషాలు ఉంటుంది.  ఆ సమయంలో రాహుప్రీతి కోసం నిమ్మకాయను మధ్యకు తరిగి, రసం తీసివేయాలి. ఖాళీ అయిన నిమ్మకాయ డిప్పలో ఆవునేతితో లేదా నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించాలి
దువా అంటే వేడుకోవడం. ప్రశ్నించ డం, అర్థించడం అనే అర్థాలు కూడా ఉన్నాయి. ఇస్లాం పరిభాషలో చెప్పా లంటే మనపై వచ్చిపడిన ఆపదలు, విపత్తుల నుంచి గట్టెక్కించేదే దువా.


Related News