NEWS FROM MANANAM

ప్రకృతి ప్రకోపానికి పర్యాటకుల స్వర్గ ధామం కేరళ కకావికలమై పోయింది. కుండపోత వర్షాలు, కనీవినీ ఎరుగని వరదల కారణంగా భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. అధికారిక లెక్కల ప్రకారం 400 మందికి పైగా చని పోగా, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.
భారతదేశంలో వీధుల నిర్మాణం కూడా పట్టణ ప్రణా ళికలో భాగమే. ఈ వీధుల్లో కొన్ని సహ జంగా ఏర్పడినవి కాగా, మరికొన్ని ప్రత్యేకంగా నిర్మించినవి. ఇవన్నీ కూడా ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఏర్పాటైనవే.
దేశభాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణ దేవ రాయలు తెలుగు భాషా సంస్కృతి, వైభవాలను కొనియాడారు. కాగా ప్రపంచ భాషలలో తెలుగు అ నేక అద్భుతాలను ప్రోదిచేసుకున్న భాషగా, ది ఇటా లియన్ ఆఫ్ ఇ ఈస్ట్‌గా ఎందరో విద్యావేత్తలు, భాషా పరిశోధకులు ఎలుగెత్తి చాటారు.
భారత దేశం వంటి ఉష్ణ మండల ప్రాంతాలలో చికెన్‌గున్యా, డెంగ్యూ, ఎనసెప లైటిస్ మలేరియా వంటి జ్వరాలు తరచుగా ప్రమాదకరంగా సంభవిస్తున్నాయి. మనదేశ ప్రజలు ఎదుర్కొనే వ్యాధులలో ఒక టైన మలేరియా పరిశోధన గూర్చి తెలుసుకోవడం అనివార్యం.
దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉంది. ఈ దే శాన్ని మార్చే శక్తి సామర్థ్యాలు యువతలోనే వున్నా యి. యువత తలచుకుంటే సా దించలేనిది ఏదీ లేదు. అన్న స్వామి వివేకానందుడి మాటలు విద్యార్థులకు ఎప్పటికీ శిరోధార్యం.
ప్రపంచ వ్యాప్తంగా నే టి ఆధునిక మానవుల కార్యకలాపాల (ప్రవర్త న) వలన గాలి, నీరు, ఆకాశం సముద్రాలు అ న్ని కాలుష్యమయమై పోతున్నాయి.
సాహితీ విమర్శ సాహిత్యాభివృద్ధికి, సమాజానికి ఏ మేరకు పనికి వస్తుంది? సంప్రదాయ, అభ్యుదయ, విప్లవ, ఆధునికాంతర (కులం, మతం, జెండర్ తదితర అస్తిత్వాల) సాహితీ విమర్శల చారిత్రక ప్రాధా న్యత ఏమిటి?
భారత ఉపఖండ మూలాలు వున్న బ్రిటీష్ ఆంగ్ల రచయితల్లో సల్మాన్ రష్దీ తరువాత ప్రస్తావనకొచ్చే ప్రసిద్ధ రచయిత వి.ఎస్.ైనెపాల్, ఇద్దరూ ప్రవాస రచయితలుగా భారతదేశాన్ని తమ తమ కోణాల్లో వీక్షించారు, విమర్శించారు.
స్వతంత్ర భారత దేశంలో స్వేచ్ఛ ఎవరికి దొరికిందం టే.. గోరక్షకులకు మూకుమ్ముడిగా ఎవరినైనా చంపే స్వేచ్ఛ దొరికింది. నట్టింట్లో  జొరబడి ఫ్రిజ్ డోర్ తెరిచి గొడ్డు మాంసమని ఆ ఇంటి వారిని చంపే స్వేచ్ఛ ఉంది
సివిల్స్ ప్రిలిమనరీపరీక్షకు హాజరయ్యేందుకు విజయవాడ వెళ్లిన కాయం రామకృష్ణ అనే ఆదివాసీ యువకుడి ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు తల్లడిల్లుతున్నారు. అతని ఆచూకీ కోసం పోలీసులను వేడుకున్నా, ధర్నా చౌక్‌లో ధర్నా చేసినా, గవర్నర్‌కు విన్నవించుకున్నా..


Related News