సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘యు టర్న్’. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్, వివై కంబైన్స్ బ్యానర్స్‌పై శ్రీనివాస చిట్టూరి, రాంబాబు బండారు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్, భూమిక కీలక పాత్రధారులు
చిత్ర ప‌రిశ్ర‌మ‌.. అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లాగే స్ప‌ష్టంగా పురుషాధిక్యం ఉన్న ప‌రిశ్ర‌మ‌. తార‌ల విష‌యం ప‌క్క‌న‌పెడితే.. టెక్నీషియ‌న్లలో స్త్రీలు చాలా త‌క్కువ మంది క‌నిపిస్తుంటారు.
ఓ సినిమా ఘ‌న‌విజ‌యం సాధిస్తే.. దానికి కొన‌సాగింపుగా సీక్వెల్ పేరుతో మ‌రిన్ని సినిమాలు రావ‌డం స‌హ‌జం. టాలీవుడ్‌లో ఇలాంటి ట్రెండ్ ఇటీవ‌ల కాలంలో పుంజుకుంటే.. కోలీవుడ్‌లోనూ, బాలీవుడ్‌లోనూ మ‌న కంటే ముందే ఈ ట్రెండ్ స‌క్సెస్‌ఫుల్‌గా మొద‌లైంది.
'రంగ‌స్థ‌లం'.. తెలుగు నాట వ‌సూళ్ళ వ‌ర్షం కురిపిస్తున్న తాజా చిత్రం పేరిది. 1980ల నాటి గ్రామీణ వాతావ‌ర‌ణంతో.. అక్క‌డి రాజ‌కీయాల నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ సినిమా.. ద‌ర్శ‌కుడిగా సుకుమార్ ప్ర‌తిభ‌ని మ‌రోసారి చాటింది. అంతేగాకుండా.. ఆయ‌న కెరీర్ బెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా.. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన 7వ చిత్రం.
ప్ర‌తి ప్ర‌యాణంలోనూ కొన్ని మైలురాళ్ళు ఉంటాయి. సినిమా వాళ్ళ‌కి కూడా.. అలాంటి మైలురాళ్ళు వాళ్ళ ప్ర‌యాణంలో సినిమాల సంఖ్య ప‌రంగానూ లేదంటే సంవ‌త్స‌రాల ప‌రంగానూ ఉంటాయి.
బాక్సాఫీస్ స‌క్సెస్ ఫార్ములాల్లో బ్ర‌ద‌ర్ సెంటిమెంట్ కూడా ఒక‌టి. అన్న‌ద‌మ్ముల అనుబంధం నేప‌థ్యంలో సాగే ఈ చిత్రాల్లో భావోద్వేగాలు స‌రిగ్గా పండితే చాలు.. ఆ సినిమా క‌చ్చితంగా విజ‌య‌తీరాల‌కు చేరుతుంది. ఈ విష‌యాన్ని మ‌రోసారి నిరూపించిన చిత్రం 'రంగ‌స్థ‌లం'.
‘భారత సినిమా పితామహుడు’ దాదా సాహెబ్ ఫాల్కే 148వ జయంతి సందర్భంగా ఆయనకు గూగుల్ నివాళులు అర్పించింది. గూగుల్ డూడుల్‌ను ఆయన ఫొటోలతో నింపి ఆయనకు ఘనంగా నివాళులు ఇచ్చింది. 
మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ప్ర‌త్యేకంగా నిలిచిన చిత్రాల‌లో ‘యముడికి మొగుడు’ ఒక‌టి. త‌న‌ కెరీర్‌లో తొలిసారిగా చేసిన‌ సోషియో ఫాంటసీ ఫిల్మ్ ఇది.
తెలుగు సినిమా చ‌రిత్ర‌లో ఏప్రిల్ 28వ‌ తేదీకి ప్ర‌త్యేక స్థానముంది. ఎందుకంటే.. గ‌తంలో ఇదే తేదీన విడుద‌లైన కొన్ని సినిమాలు చ‌రిత్ర‌లో నిలిచిపోయే విజ‌యం సాధించాయి. అలాగే మ్యూజిక‌ల్‌గానూ మెప్పించాయి. ఆ చిత్రాల వైపు కాస్త దృష్టి పెడితే..
''విర‌చిస్తా నేడే న‌వ శ‌కం.. నిన‌దిస్తా నిత్యం జ‌న‌హితం.. న‌లుపెర‌గ‌ని సేవే అభిమ‌తం.. క‌ష్టం ఏదైనా స‌మ్మ‌తం.. భ‌ర‌త్ అనే నేను - హామీ ఇస్తున్నాను.. బాధ్యుడినై ఉంటాను.. ఆఫ్ ద‌ పీపుల్‌.. ఫ‌ర్ ద‌ పీపుల్‌.. బై ద పీపుల్ ప్ర‌తినిధిగా..'' అంటూ ముఖ్య‌మంత్రి భ‌ర‌త్ రామ్ పాత్ర‌లో..
మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్స్ ఉన్నాయి. వాటిలో రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన 'బావ‌గారూ బాగున్నారా' ఒక‌టి.
గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఏ మాయ చేసావే’ (2010) చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యారు సమంత. ఆ సినిమాలో జెస్సీగా త‌న‌ నటనతో నిజంగానే మాయ చేసారు.
ఇటీవ‌ల కాలంలో మ‌న ద‌ర్శ‌కులు త‌మ క‌థానాయ‌కుల కోసం కొత్త కొత్త పాత్రలు సృష్టిస్తున్నారు. ఆ కొత్త‌ద‌నంలో భాగంగా.. కాస్త ముందుకెళ్ళి మ‌న హీరోల పాత్ర‌ల్లో ఏదైనా అవ‌య‌వ లోప‌మో, లేదంటే ఒక కొత్త త‌ర‌హా రుగ్మ‌తో ఉండేలా క్యారెక్ట‌ర్స్ డిజైన్ చేసుకుంటున్నారు.
రెండు వ‌రుస విజ‌యాల‌తో స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్లుగా పేరుతెచ్చుకున్న ఓ న‌లుగురు యువ ద‌ర్శ‌కులు ఈ ఏడాదిలో హ్యాట్రిక్ కోసం ప్ర‌య‌త్నిస్తున్నారు.
తెలుగు సినిమాల‌కి బాగా క‌లిసొచ్చే పండ‌గ అంటే అది సంక్రాంతి అనే చెప్పాలి. ఈ సీజ‌న్‌లో వ‌చ్చిన ప‌లు చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద ఘ‌న‌విజయం సాధించాయి. కొన్ని సినిమాలు అయితే ఇండ‌స్ట్రీ హిట్స్‌గానూ నిలిచాయి. ఇలాంటి ఈ సీజ‌న్‌లో గ‌త మూడేళ్లుగా ఒక సంప్ర‌దాయం కొన‌సాగింది. వ‌చ్చే ఏడాది కూడా అది పున‌రావృతం కానుంది.
వేస‌వి.. సినిమా ప్రియుల‌కు మంచి వినోదాన్ని ఇచ్చే చ‌క్క‌ని  వేదిక‌. ఈ సీజ‌న్‌లో వ‌చ్చే సినిమాల‌కు చాలా వ‌ర‌కు మంచి ఆద‌ర‌ణే ఉంటుంది.
రామాయ‌ణంలో రాముడు క‌థానాయ‌కుడు అయితే.. రావ‌ణాసురుడు ప్ర‌తినాయ‌కుడు. అలాంటి.. రావ‌ణాసురుడికి హీరోయిజాన్ని తీసుకువ‌చ్చిన ఘ‌న‌త మ‌హాన‌టుడు ఎన్టీఆర్‌ది.
అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి కెరీర్ ప‌రంగా మ‌ర‌పురాని చిత్రాల్లో ‘ఆఖరి పోరాటం’ ఒక‌టి. ఆమెని హీరో స్థాయిలో చూపించిన చిత్ర‌మిది. అంతేగాకుండా.. ఈ సినిమా కోసం ఆమె తీసుకున్న రూ.12 ల‌క్ష‌ల పారితోషికం కూడా టాలీవుడ్‌లో అప్ప‌ట్లో ఓ హాట్ టాపిక్‌.
''మానవ జాతి మ‌నుగ‌డ‌కే ప్రాణం పోసింది మ‌గువ‌.. త్యాగ‌ములో అనురాగ‌ములో త‌ర‌గ‌ని పెన్నిధి మ‌గువ‌..'' అంటూ మ‌హాన‌టి సావిత్రి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన 'మాతృదేవ‌త‌'లో ఓ పాట ఉంటుంది.
డా. రాజశేఖర్ కెరీర్‌ను మలుపు తిప్పిన చిత్రాల్లో ‘అల్లరి ప్రియుడు’ ఒకటి. అంతవరకు యాంగ్రీ యంగ్ మాన్‌గా తెరపై కనిపించిన రాజశేఖర్‌లో ప్రేమికుడి కోణం కూడా ఉంద‌ని చూపించిన చిత్రమిది.


Related News