ఉన్న‌త‌మైన బ్రాహ్మ‌ణ కులంలో పుట్టి “చ‌దువు, సంస్కారం క‌న్నా క‌రుణే మిన్న” అని భావించి.. దాన్నే ఆచ‌ర‌ణ‌లో పెట్టి దశాబ్ది యువకుడిగా ఎదిగిన‌ ఓ యువ‌కుడి క‌థే ‘రుద్ర‌వీణ’.
2018లోకి అడుగుపెట్టి 7 వారాలు పూర్త‌య్యింది. ఈ ఏడు వారాల్లో.. ప్ర‌తి వారం కూడా తెలుగు తెర‌పై సినిమాలు సంద‌డి చేస్తూనే ఉన్నాయి.
తెలుగు సినిమా పుట్టిన‌ప్ప‌టి నుంచి ప్రేమ‌పై వేల‌ల్లో పాట‌లు వ‌చ్చి ఉంటాయి. నేడు ప్రేమికుల రోజు. ఈ సంద‌ర్భంగా.. నాలుగైదు ద‌శాబ్దాల క్రితం వ‌చ్చిన సినిమాల నుంచి తాజా చిత్రాల వ‌ర‌కు కొన్ని అంద‌మైన ప్రేమ వాక్యాలు (పాటల ప‌ల్ల‌వులు లేదా చ‌ర‌ణాల్లో వ‌చ్చే వాక్యాలు) గుర్తు చేసుకునే చిరు ప్ర‌య‌త్నం ఇది. 
తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు రెండు క‌ళ్ళుగా చెప్పుకునే ఎన్టీఆర్, ఏఎన్నార్ కుటుంబాల‌కు చెందిన మూడు త‌రాల క‌థానాయ‌కుల‌తో క‌లిసి ప‌నిచేసిన అరుదైన ఘ‌న‌త ఆ ఇద్ద‌రిది. ఇద్ద‌రూ కూడా వారి విభాగాల్లో అగ్ర స్థానంలో నిలిచిన‌వారే.
“ఈ దశాబ్దపు ఆవిష్కరణ” అని మహిళా ద‌ర్శ‌కురాలు నందినిరెడ్డి చెప్పిన మాటలు అబద్ధం కాదనిపిస్తుంది.. ఆ కథానాయికని చూస్తే. తెర‌పై ఆమె ప్ర‌ద‌ర్శించే అభినయం, పలికించే హావభావాలకు ముగ్ధులవని సినీ ప్రేమికులు ఉండరు. ఆమె కేవలం నటీమణి మాత్రమే కాదు...గాయని కూడా. ఆమె మరెవరో కాదు..మలబార్ భామ నిత్యామీనన్.
దక్షిణాది సినిమాకి కొత్త దారి చూపించిన చిత్రం ‘బాహుబలి’. ఈ సినిమాలో నటించిన నటీనటులకి, అలాగే సాంకేతిక నిపుణులకి దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఆ గుర్తింపుని సద్వినియోగం చేసుకుంటున్నవారిలో.. ఆ సినిమాలో భ‌ళ్ళాల దేవ పాత్ర‌లో అల‌రించిన‌ రానా ముందున్నారు.
కొత్త‌ద‌నం అంటే అందరికీ ఇష్టమే. ఎందుకంటే.. అందులోనే విజ‌యం దాగి ఉంటుంది. అలాగే ఈ న‌వ్య‌త‌తోనే తెలియ‌ని నూతన ఉత్తేజం వస్తుంది.
రెబల్‌స్టార్ కృష్ణంరాజు.. ఈ పేరు వింటే మనకు గుర్తొచ్చేవి కొన్ని విభిన్నైమెన సినిమాలు, కొన్ని విలక్షణమైన పాత్రలు.
ఈ ఏడాది ఐదుగురు ప్ర‌ముఖ క‌థానాయ‌కులు ఒకే మైలురాయికి చేరుకుంటూ వార్త‌ల్లో ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తున్నారు. ఇంత‌కీ అదేమిటంటే..
'చూడాల‌ని ఉంది'.. చిరంజీవి కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ చిత్రాల‌లో ఒక‌టిగా నిలిచిన సినిమా పేరిది. అంత‌కుముందు ఉన్న చిరు సినిమాల రికార్డుల‌న్నింటిని బ‌ద్ధ‌లు కొట్టిన ఘ‌న‌త ఈ మూవీది.
 “ప్రేమించిన అమ్మాయి కోసం ఒక అబ్బాయి ఏమైనా చేస్తాడు” అనే ఇతివృత్తంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘బాలు’.
“పనిలో విజయాన్ని కాదు శ్రేష్టతని వెతుకు, విజయం తనంతట తానే నీకు దాసోహం అవుతుంది”. ఈ మాట నూటికి నూరుపాళ్ళు డబుల్ ఆస్కార్ అవార్డ్ గ్రహీత రెహ‌మాన్‌ జీవితానికి అన్వయించవచ్చు.
‘అజ్ఞాత‌వాసి’, ‘జై సింహా’, ‘గ్యాంగ్‌’.. ఈ మూడు చిత్రాల‌కి ఉన్న కామ‌న్ పాయింట్ ఏమిటో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ సినిమాల‌న్నీ సంక్రాంతికే సందడి చేయ‌నున్నాయి.
దేవిశ్రీ ప్రసాద్.. సంగీత ప్రియులకు పరిచయం అక్కర్లేని పేరు. టాలీవుడ్‌ మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్.. మైక్ పట్టుకుని ప్రేక్షకులను ఉర్రూతలూగించ‌గ‌ల‌ రాక్ స్టార్‌.. టాలీవుడ్ ఇండస్ట్రీ, సంగీత ప్రియులు ముద్దుగా పిలుచుకునే ఈ డి.ఎస్.పి.
1999.. మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఓ అంశం ప‌రంగా ప్ర‌త్యేకం. ఎందుకంటే.. ఆ సంవ‌త్స‌రం చిరు న‌టించిన రెండు చిత్రాలు కూడా స్నేహం నేప‌థ్యంలో రూపొందాయి మ‌రి.
''ప్రేమ వలన జీవితం చిగురించాలి గాని మోడు బారి పోకూడదు''. సరిగ్గా ఇదే కథాంశంతో ప‌వ‌న్ క‌ల్యాణ్ క‌థానాయ‌కుడిగా భీమనేని శ్రీనివాసరావు తెరకెక్కించిన చిత్రం ‘సుస్వాగతం’.
తొలి అడుగు ఎప్పుడూ ప్ర‌త్యేక‌మే. ఆ అడుగు విజ‌య‌వంత‌మైతే.. అంత‌కంటే కావాల్సిందేముంది. తెలుగు తెర‌పై కొత్త నీరు రావ‌డం ప్ర‌తి సంవ‌త్స‌రం ఉండేదే.
స‌మ్మోహ‌న‌ప‌రిచే రూపం ఉన్న ఏ పురుషుడినైనా 'మ‌న్మ‌థుడు' అని పిల‌వ‌డం ఆన‌వాయితీ.
ఒక‌టి కాదు, రెండు కాదు.. వ‌రుస‌గా ఐదు నెల‌ల పాటు ఒకే ఫ్యామిలీకి చెందిన క‌థానాయ‌కుల సినిమాలు తెర‌పై సంద‌డి చేయ‌డం అనేది అరుదైన విష‌యంగానే చెప్పాలి.
చెన్నై చిన్న‌ది స‌మంత‌కి 2018 వేస‌వి చాలా ప్ర‌త్యేకం కానుంది.


Related News