జోధ్‌పూర్: అత్యాచార కేసులో దోషిగా తేలిన అశారాం బాపుకు జోధ్‌పూర్ కోర్టు జీవిత ఖైదును విధించింది.
బెంగళూరు: ప్రధాని నరేంద్ర మోదీపై ఇటీవల తన సోదరుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు బాధించాయని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ
ఐదేళ్లకిందట అత్యాచార కేసులో వివాదాస్పద బాబా ఆశారాం బాపును జోధ్‌పూర్ కోర్టు దోషిగా తేల్చింది.
ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నినట్టుగా రికార్డయిన టెలిఫోన్ సంభాషణలు వెలుగు చూశాయి.
సిక్కుల ఊచకోత, బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత జరిగిన అల్లర్లల్లో కాంగ్రెస్‌కూ రక్తపు మరకలు అంటాయని ఆ పార్టీ సీని యర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖర్షీష్ చెప్పా రు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాపై అభిశంసన తీర్మానం నోటీసును తిరస్కరిస్తూ తీసుకున్నది హడావుడి నిర్ణయం కాదని, దాదాపు నెల రోజుల పాటు దీనిపై మంతనాలు సాగాయని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు.
 బిహార్, ఉత్తర్‌ప్రదేశ్ వంటి రాష్ట్రాల కారణంగా భారతదేశం వెనుకబడి ఉందని నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ సంచ లన వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది రాష్ట్రాలు, పశ్చిమ రాష్ట్రాల పనితీరు భేషుగ్గా ఉందన్న అమితాబ్ కాంత్ మావవాభివృద్ధి సూచీలో ...
 ‘‘అత్యాచారానికి, హత్యకు శిక్ష ఒకటే అయినప్పుడు.. రేప్ చేసిన నిందితుడు బాధితురాలిని బతకనిస్తాడా? ఉరిశిక్షలు వేస్తే అత్యాచారాలు ఆగుతాయా? ఆర్డినెన్స్ జారీ చేయడానికి ముందు ఈ అంశంపై కేంద్రం శాస్త్రీయ అధ్యయనం ఏమైనా చేసిందా? ’’
మహిళలు, చిన్నారులపై సాగుతున్న లైంగిక దాడులకు ప్రధాన కారణం పోర్న్ సైట్ల్లేనంటూ మధ్యప్రదేశ్ హోంశాఖ మంత్రి భూపేంద్ర సింగ్ తేల్చారు.
ఉగ్రవాదం.. ప్రాథమిక మానవ హక్కులకు శత్రువు అని, దీన్ని ఏ దేశమూ ప్రోత్సాహించడం తగదని భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ చెప్పారు.

Related News