259వ రోజు యాత్రను కొనసాగిస్తున్న జగన్

Updated By ManamMon, 09/10/2018 - 11:58
Jagan Mohan Reddy

Jagan Mohan Reddyవిశాఖపట్నం: ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 259వ రోజు కొనసాగుతోంది. యాత్రలో భాగంగా సోమవారం ఉదయం విశాఖపట్నం నియోజకవర్గంలోని తాటిచెట్లపాలెం నుంచి పాదయాత్రను ప్రారంభించారు జగన్. అక్కడి నుంచి అక్కయ్యపాలెం, దొండపర్తి జంక్షన్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, వాల్తేరు మీదుగా జగన్ తన పాదయాత్రను కొనసాగించనున్నారు. వాల్తేరులో బ్రాహ్మణుల ఆత్మీయ సదస్సులో జగన్ పాల్గొననున్నారు. కాగా యాత్రలో అక్కడి ప్రజలతో మమేకమౌతున్న జగన్ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు.

English Title
YS Jagan Mohan Reddy padayatra continuing 259th day
Related News