బుడ్డోడి తిక్క కుదిరింది.. నవ్వు ఆపుకోలేరంతే..!

Updated By ManamMon, 09/10/2018 - 16:41
Boy, Doll pistol, not stoped crying, Shane Warn post, Video Viral 

Boy, Doll pistol, not stoped crying, Shane Warn post, Video Viral చిన్నపిల్లలు ఆడుకునేటప్పుడు చేసే పనులు ఎంతో ముద్దుగా ఉంటాయి. కొన్నిసార్లు వారి అల్లరి చేష్టలను చూస్తే కోపం వచ్చినా వారి అమాయకత్వాన్ని చూస్తే నవ్వకుండా ఉండలేరు. ఇదిగో ఈ బుడ్డోడిని చూడండి.. ఏం చేస్తున్నాడో.. తుపాకీని తిరిగేసి ఎలా కాల్చుకుంటున్నాడో.. ఒరేయ్.. బుడ్డోడా? సెంటర్‌లో గన్ గురిపెట్టావ్.. బుడ్డి పగులుద్దిరా అని చెప్పినా వింటేనా.. చూడండి ఏమైందో.. అమ్మ.. బాబోయ్.. నొప్పి.. అంటూ ఎగిరి గంతేశాడు.. నొప్పి తట్టుకోలేక బుడ్డోడు బాధపడుతుంటే.. పొట్టచెక్కలయ్యేలా నవ్వడం చూసేవారి వంతైంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను మాజీ క్రికెటర్ షేన్ వార్న్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు. బుడ్డోడి వీడియోను చూసి గత 24 గంటలుగా నవ్వు ఆపులేక ఆనంద బాష్పాలు కార్చినట్టు ట్వీట్ వేదికగా పంచుకున్నాడు. ఈ వీడియోను చూస్తే మీరు కూడా నవ్వు ఆపుకోలేరంతే... చూసి హాయిగా నవ్వుకోండి.. 

English Title
Boy plays with Doll pistol hurts him, crying non stopped
Related News