చంద్రబాబు అమెరికా పర్యటన ఖరారు

Updated By ManamTue, 09/11/2018 - 10:28
Chandrababu Naidu

Chandrababu Naiduఅమరావతి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమెరికా పర్యటన ఖరారైంది. ఈ నెల 23 నుంచి 26వ తేది వరకు నాలుగురోజులు చంద్రబాబు అమెరికాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితిలో చంద్రబాబు ప్రసంగించనున్నారు. అనంతరం వివిధ వ్యాపారవేత్తలతో సమావేశం కానున్నారు. పర్యటనను ముగించుకొని ఈ నెల 27న అమెరికా నుంచి ఏపీకి తిరిగి రానున్నారు చంద్రబాబు.

English Title
Chandrababu America Tour confirm
Related News