రికార్డు సృష్టించిన మిథాలీ రాజ్

Updated By ManamWed, 09/12/2018 - 11:55
Mithali Raj

Mithali Rajభారత మహిళా క్రికెట్ టీమ్ కెప్టెన్ మిథాలీ రాజ్ రికార్డు సృష్టించారు. అంతర్జాతీయ మహిళా క్రికెట్‌లో అత్యధిక వన్డేలకు నాయకత్వం వహించిన కెప్టెన్‌గా మిథాలీ నిలిచారు. మంగళవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో మిథాలీ ఈ మైలురాయిని అందుకున్నారు. కాగా ఇప్పటివరకు 195 వన్డేలను ఆడిన మిథాలీ 118 వన్డేలను కెప్టెన్‌గా వ్యవహరించారు. దీని ద్వారా ఇంగ్లండ్ మాజీ మహిళా క్రికెటర్ చార్లెస్ ఎడ్వర్ట్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశారు.

English Title
Mithali raj created history
Related News