పోలవరం ఓ చరిత్ర: లోకేశ్

Updated By ManamWed, 09/12/2018 - 16:02
Polavaram Project, Lokesh Babu, Project prices, 

Polavaram Project, Lokesh Babu, Project prices, పశ్చిమగోదావరి: పోలవరం ప్రాజెక్టు ఓ చరిత్రని మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. ప్రాజెక్టులు కట్టాలంటే తరాలు మారిపోవడం ఆనవాయితీని, కానీ, పోలవరాన్ని నాలుగేళ్లలో ఓ రూపునకు తెచ్చామన్నారు. కేంద్రం వేసే కొర్రీలన్నింటికీ సమాధానం చెబుతున్నామని లోకేశ్ తెలిపారు. నిర్మాణ జాప్యంతో ప్రాజెక్టు ధరలు పెరుగుతాయని లోకేశ్ చెప్పారు. 

English Title
Polavaram is a history, says Lokesh babu




Related News