అరవింద సమేత..చవితి శుభాకాంక్షలు

Updated By ManamWed, 09/12/2018 - 18:03
Aravindha Sametha new poster
  • 20న అరవింద సమేత ఆడియో విడుదల

Aravinda sametha audio function on september 20

హారికా, హాసిని ప్రొడక్షన్స్‌లో దర్శకుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా ఆడియో ఈ నెల 20న విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నహాలు చేస్తోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే కథనాయికగా నటిస్తుంది. ఈ పోస్టర్‌లో ఎన్టీఆర్ నవ్వుతూ... స్టైలిష్‌గా కనువిందు చేయడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

ఇక అరవింద సమేత’. ‘వీర రాఘవ’ అనేది ట్యాగ్ లైన్‌తో వస్తున్న ఆ చిత్రంలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా అక్టోబర్ 11న అంటే సరిగ్గా నెల రోజుల తర్వాత  ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

English Title
Aravindha Sametha Audio Album will be out on September 20th




Related News