సింహాద్రి అప్పన్న ఉత్తరద్వార దర్శనం

Updated By ManamFri, 12/29/2017 - 17:18
vaikunta ekadasi

simhadri appannaతెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వైష్ణవ ఆలయాల్లో భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉత్తరద్వార దర్శనం కోసం భక్తులు బారులుతీరారు.  సింహాద్రిలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి అప్పన్న ఉత్తరద్వార దర్శనం చేసుకున్నారు. వైకుంఠవాసుడిగా శేషతల్పంపై శ్రీ వరాహలక్ష్మీ నృశింహస్వామి దర్శనమిచ్చారు. 

English Title
vaikunta ekadasi celebrations in simhadri
Related News