main

తలైవా అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే రజనీకాంత్ ఇప్పుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
నారా రోహిత్, జగపతిబాబు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఆటగాళ్ళు’. ఈ నెల 24న ఈ చిత్రం విడుదలవుతోంది. ఈ సందర్భంగా హీరోయిన్ దర్శన బానిక్ మాట్లాడుతూ ...
ఎస్ జై ఫిలిమ్స్ పతాకంపై యూ అండ్ ఐ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పిస్తున్న చిత్రం ‘అంతకు మించి’. జై, రష్మి గౌతమ్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.
పారుల్ యాదవ్.. హీరోయిన్‌గా అలరించడమే కాదు.. నిర్మాతగా కూడా మెప్పించనున్నారు. వివరాల్లోకెళ్తే.. బాలీవుడ్‌లో ఘన విజయం సాధించిన క్వీన్ చిత్రాన్ని దక్షిణాది భాషల్లో మనుకుమార్ నిర్మిస్తున్నారు.
సన్నీ విన్నీ క్రియేషన్స్ పతాకంపై నందు, అనురాధ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఐందవి’. హారర్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించారు. దర్శకుడు ఫణిరామ్ తూఫాన్. శ్రీధర్ నిర్మాత. ఎస్‌ఏ అర్మాన్ సంగీతాన్ని అందించిన ...
ఈమధ్యకాలంలో దక్షిణాది సినిమాలను రీమేక్ చేయడానికి బాలీవుడ్ దర్శకనిర్మాతల ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే టెంపర్, అర్జున్‌రెడ్డి, ప్రస్థానం, విక్రమ్ వేదా వంటి సినిమాలు హిందీలో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే.
ప్రకృతి ప్రకోపానికి పర్యాటకుల స్వర్గ ధామం కేరళ కకావికలమై పోయింది. కుండపోత వర్షాలు, కనీవినీ ఎరుగని వరదల కారణంగా భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. అధికారిక లెక్కల ప్రకారం 400 మందికి పైగా చని పోగా, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.
భారతదేశంలో వీధుల నిర్మాణం కూడా పట్టణ ప్రణా ళికలో భాగమే. ఈ వీధుల్లో కొన్ని సహ జంగా ఏర్పడినవి కాగా, మరికొన్ని ప్రత్యేకంగా నిర్మించినవి. ఇవన్నీ కూడా ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఏర్పాటైనవే.
దేశభాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణ దేవ రాయలు తెలుగు భాషా సంస్కృతి, వైభవాలను కొనియాడారు. కాగా ప్రపంచ భాషలలో తెలుగు అ నేక అద్భుతాలను ప్రోదిచేసుకున్న భాషగా, ది ఇటా లియన్ ఆఫ్ ఇ ఈస్ట్‌గా ఎందరో విద్యావేత్తలు, భాషా పరిశోధకులు ఎలుగెత్తి చాటారు.
భారత దేశం వంటి ఉష్ణ మండల ప్రాంతాలలో చికెన్‌గున్యా, డెంగ్యూ, ఎనసెప లైటిస్ మలేరియా వంటి జ్వరాలు తరచుగా ప్రమాదకరంగా సంభవిస్తున్నాయి. మనదేశ ప్రజలు ఎదుర్కొనే వ్యాధులలో ఒక టైన మలేరియా పరిశోధన గూర్చి తెలుసుకోవడం అనివార్యం.


Related News