NEWS FROM PRAYOKTHA

ప్రత్యేక గూర్ఖాలాండ్ కోసం పశ్చిమ బెంగాల్‌లో జరుగు తున్న ఉద్యమానికి వంద సంవత్సరాల చరిత్ర వుంది. పాలకులు వెనుకబడెసిన ప్రాంతాలలో గుర్ఖాలాండ్, విదర్భ, బొడాలాంజీ తదితర ప్రాంతాలలో ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రజలు వీరోచితంగా పోరాడుతున్నారు.
అవకాశవాద రాజకీయాలకు పెట్టింది పేరుగా నిలిచిన కూటమికి రానున్న ఎన్నికల్లో పరాభవం ఖాయమైన నేపథ్యంలో.. వీల్లల్లో ఎవరిని ఎవరు బకా రాలుగా వాడుకుంటున్నరు అనే ప్రశ్న అందరి మదిలో మెదులుతున్నది.
అజ్ఞానాంధకారం పారదోలడానికి దేవుడి పే రిట కోటి దీపాలు అవసరం లేదు. చిన్ని జ్ఞా నదీపం చాలు! మనుషుల్లో ఉన్న అజ్ఞానా న్ని, అంధకారాన్ని పారదోలే ప్రయత్నాలు జరగాలి.
గత ఏడు దశాబ్దాలుగా పశ్చిమ దేశాల సామ్రాజ్య వాదులు ఇక్కడి భూస్వామ్య, పెట్టుబడిదారీ శక్తులను రక్షిస్తూ వారి ఆర్థిక దోపిడీ, పరిశ్రమల అభివృద్ధికి అనుగుణంగా ప్రవేశపెట్టిన మార్పుల్నే కొనసాగిస్తూ మౌలిక మార్పులు తీసుకు రావడం లేదు.
పంజాబ్ హింసావాదం మళ్ళీ పురుడుపోసుకుంటోంది. అమృతసర్ సమీపం లోని అద్లివాలా గ్రామంలో నిరంకారీ భవన్‌పై ఆదివారం జరిగిన గ్రెనేడ్ దాడి లో ముగ్గురు అమాయకులు చనిపోయిన ఉదంతం సంచలనం రేపింది
మానవజాతి సంస్కరణకు, స ముద్ధరణకు ఎంతోమంది మహనీయులు, మహాత్ములు, సంస్క ర్తలు ప్రపంచంలో జన్మించారు
మిమ్మల్ని నిర్బంధించి ఇప్పటికి వంద రోజులు గడిచిపోయాయి. కొంతమంది ఆగంతకులు మిమ్మల్ని నిర్బంధంలోకి తీసుకున్నారని వినిన దగ్గర నుంచి నాగానీ, మీ దేశానికిగానీ రోజులు భారంగా గడుస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వం, కేంద్ర బ్యాంక్ (ఆర్బీఐ) మధ్య కీలక అంశాలన్నిటిలో సయోధ్య కుదిరింది. సోమవారం తొమ్మిది గంటల పాటు ఉత్కంఠ భరితంగా జరిగిన ఆర్బీఐ బోర్డు సమావేశంలో ఇరుపక్షాలకు సమ్మతమైన ...
ప్రచారాలు చాలావరకు ఎప్పుడో మొదలెట్టారు. ఎన్నికల వాతావరణం నగారా మోగకముందే నెలరోజుల క్రిందటే ప్రారంభమైంది. కాని అందరిలో ఒక్కటే ఆలోచన. పొత్తులో భాగంగా ఎక్కడో ఆశ. ఆసీటు మనకే వస్తది
పాలమూరు రైతు గోసపై కవి సభ 13 డిసెంబర్ 2015న జరిగింది. ఇందులో ఏడు పదుల పైన కవులు కవిత్వం విని పించారు. ఈ సభ తెలంగాణ రాష్ట్రమేర్పడిన పద్దెనిమిది నెలల తర్వాత జరిగింది.


Related News