MORE NEWS FROM REVIEWS

పున‌ర్జ‌న్మ‌ల నేప‌థ్యంలో తెర‌కెక్కిన‌ ప్రేమ‌క‌థా చిత్రాలు తెలుగు సినిమాకి కొత్తేమీ కాదు. 'మూగ‌ మ‌న‌సులు', 'జాన‌కి రాముడు', 'మ‌గ‌ధీర‌', 'మ‌నం' త‌దిత‌ర‌ చిత్రాలు ఈ నేప‌థ్యంలోనే రూపొంది.
తెలుగు సినిమా స్వ‌ర్ణ‌యుగంలో మహానటిగా రాణించిన తార సావిత్రి. ఓ తరం జ్ఞాపకంగా నిలిచిపోయిన సావిత్రికి సంబంధించి.. న‌ట‌, నిజ జీవితాల్లో ఎన్నో ఎన్నెన్నో మలుపులు ఉన్నాయి.
'క్యారెక్ట‌ర్ వ‌దిలేయ‌డం అంటే.. ప్రాణాలు వ‌దిలేయ‌డ‌మే.. చావు రాక‌ముందు చ‌చ్చిపోవ‌డమే' అనే విష‌యాన్ని బ‌లంగా న‌మ్మే ఓ యారోగెంట్‌ ఆర్మీ అధికారి..
క‌థానాయ‌కుడిగా మంచు విష్ణు ప్ర‌యాణం మొద‌లై 15 ఏళ్ళు పూర్త‌వుతోంది. ఈ జ‌ర్నీలో యాక్ష‌న్ సినిమాల‌ కంటే.. వినోదాత్మ‌క చిత్రాల‌తోనే విజ‌యాల‌ను అందుకున్నారాయ‌న‌.
హారర్ జోనర్‌లో ఇప్పటివరకు ఎన్నో సినిమాలు వచ్చాయి. కొన్ని సినిమాలు పూర్తి స్థాయిలో భ‌య‌పెట్టే విధంగానో లేదంటే న‌వ్విస్తూ భ‌య‌పెట్టే విధంగానో ఉండి మూస ధోరణిలో వెళ్తే.. అతి కొద్ది సినిమాలు మాత్రమే ఏదో ఒక కొత్త కోణాన్ని స్పృశిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
ఒక సూప‌ర్ హీరో తెర‌పై క‌నిపిస్తేనే క‌ళ్ళు తిప్పుకోలేని ప‌రిస్థితి. అలాంటిది.. మ‌నకు తెలిసిన సూప‌ర్ హీరోలంద‌రూ తెర‌పై క‌నిపిస్తే.. అది మాట‌ల‌కు అంద‌ని అనుభూతి. ఇక ఈ సూప‌ర్ హీరోలంద‌రూ అత్యంత శ‌క్తిశాలి అయిన ప్ర‌తినాయ‌కుడితో పోరాడుతుంటే..
'నాయ‌కుడు అవ‌స‌రం లేని స‌మాజాన్ని నిర్మించ‌డ‌మే అస‌లైన నాయ‌కుడి ల‌క్ష‌ణం'.. ఈ పాయింట్‌తో తెర‌కెక్కిన చిత్ర‌మే ‘భరత్ అనే నేను’. '
విమెన్ ట్రాఫికింగ్ (అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి అమ్మేయ‌డం).. ప్ర‌స్తుతం స‌మాజాన్ని ప‌ట్టిపీడిస్తున్న స‌మ‌స్య‌ల్లో ఒక‌టి. ఈ అంశాన్ని క‌థాంశంగా చేసుకుని రూపొందించిన చిత్రం 'కృష్ణార్జున యుద్ధం'.
''ఒక‌సారి జ‌రిగింది రెండో సారి జ‌ర‌గ‌దు. ఒక‌వేళ రెండోసారి కూడా అది జ‌రిగితే క‌చ్చితంగా మూడోసారి కూడా జ‌రుగుతుంది'' అనే పాయింట్ చుట్టూ స‌ర‌దాగా అల్లుకున్న ప్రేమ‌క‌థా చిత్రం 'ఛ‌ల్ మోహ‌న్ రంగ‌'.
మాస్ ప్రేక్షకులు మెచ్చిన కథానాయకుడు ఒకవైపు.. అన్ని వర్గాల ప్రేక్షకులని తన శైలి కథల‌తోనూ, క‌థ‌నంతోనూ మెస్మరైజ్ చేసిన‌ దర్శకుడు మరోవైపు. ఆ క‌థానాయ‌కుడు రామ్ చ‌ర‌ణ్ కాగా.. ద‌ర్శ‌కుడు సుకుమార్‌.
కొత్త ద‌ర్శ‌కుల‌కు ప్రోత్స‌హించ‌డంలో ముందుండే క‌థానాయ‌కుల‌లో క‌ల్యాణ్ రామ్ ఒక‌రు. అత‌ని ప్రోత్సాహంతోనే.. సురేంద‌ర్ రెడ్డి, అనిల్ రావిపూడి లాంటి ద‌ర్శ‌కులు వెలుగులోకి వ‌చ్చారు.
దొంగతనాలు, దోపిడీలు, నేర ప్రవృత్తితో చాలా సినిమాలే వచ్చాయి. కాని ఈ సినిమాలన్నింటిలోకి ముందు వరుసలో ఉంటుంది ‘దండుపాళ్యం’.
'హ్యాపీడేస్‌'తో న‌టుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నిఖిల్‌. 'యువ‌త' త‌రువాత ట్రాక్ త‌ప్పిన ఈ యువ క‌థానాయ‌కుడికి.. 'స్వామి రారా, కార్తికేయ‌, ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా' చిత్రాల విజ‌యం కొత్త ఉత్సాహాన్ని అందించింది.
సినిమా అంటే ఎంట‌ర్‌టైన్‌మెంట్ మాత్ర‌మే అనేది చాలా మంది ద‌ర్శ‌కుల అభిప్రాయం. అందుకే.. సినిమాని వినోద మాధ్య‌మంగానే ప‌రిగ‌ణిస్తుంటారు. అయితే అతి కొద్ది మంది ద‌ర్శ‌కులు మాత్ర‌మే.. సినిమాని వినోదం కోసం కాకుండా సామాజిక స్పృహ‌తో కూడిన అర్థ‌వంత‌మైన ప్ర‌య‌త్నాల‌కు వేదిక‌గా మ‌లుచుకుంటారు.
'పెళ్ళి చూపులు'తో సోలో హీరోగా తొలి విజ‌యాన్ని అందుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. గ‌తేడాది విడుద‌లైన 'అర్జున్ రెడ్డి'తో ఓవ‌ర్ నైట్ స్టార్ అయిపోయారు.
తెలుగులో కాన్సెప్ట్ ఒరియెంటెడ్ మూవీస్ రావ‌డం అరుదు. అలాంటి అరుదైన చిత్రాల‌లో ఒక‌టిగా వ‌చ్చిన సినిమా 'అ!'. వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న యువ క‌థానాయ‌కుడు నాని ఈ సినిమాని నిర్మించ‌డంతో.. ఈ చిత్రంపై ప్ర‌త్యేక ఆస‌క్తి ఏర్ప‌డింది.
ప్ర‌కృతికి, మ‌న‌సుకు ముడిపెడుతూ సూప‌ర్ స్టార్ కృష్ణ కూతురు, మహేష్ బాబు సోదరి మంజుల ఘట్టమనేని రూపొందించిన ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌ 'మ‌న‌సుకు న‌చ్చింది'.
ప్రేమ క‌థ‌ల‌కు చిరునామాలా నిలిచిన యువ‌త‌రం క‌థానాయ‌కుల్లో త‌రుణ్ ఒక‌రు. గ‌త కొంత‌కాలంగా సినిమాల‌కు దూరంగా ఉన్న ఈ యంగ్ హీరో.. 'ఇది నా ల‌వ్ స్టోరి' అంటూ బుధ‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చారు.
ప్రేమ ఎప్పుడూ నిత్య‌నూత‌న‌మే. అలాంటి ప్రేమ‌ను నేప‌థ్యంగా తీసుకుని ఎన్ని సినిమాలు తెర‌కెక్కినా.. తాము రూపొందించే ప్రేమ క‌థ‌లో ఏదో ఓ కొత్త కోణాన్ని చూపే ప్ర‌య‌త్నం చేస్తుంటారు యువ ద‌ర్శ‌కులు. వెంకి అట్లూరి కూడా అలాంటి ప్ర‌య‌త్న‌మే చేశారు 'తొలిప్రేమ'తో.
మెగా ఫ్యామిలీకి క‌లిసొచ్చిన ద‌ర్శ‌కుల‌లో వి.వి.వినాయ‌క్ మొద‌టి స్థానంలో ఉంటారు. మెగా క‌థానాయ‌కుల‌తో ఆయ‌న తొలిసారి చేసిన చేసిన సినిమాల‌న్నీ ఘ‌న‌విజ‌యం సాధించాయి.


Related News