శుభముహుర్తాలు లేక ఢీలా పడ్డ అవివాహితులు చిందేసే సమయం వచ్చింది. సంబంధం కుదిరినా, లగ్గం ఎప్పుడో తెలియక వేచి ఉన్న జంటలు త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నాయి.
హ‌త్య‌ కేసులో జైలుకెళ్లాడు. ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా 40ఏళ్ల పాటు జైలు జీవితం...
పిల్లల ఆరోగ్యం గురించి ఎన్నో రకాలుగా శ్రద్ధ తీసుకుంటాం. వారి ఆహారం, వేయించే దుస్తుల దగ్గర నుంచి శుభ్రత విష యంలో ప్రతిదీ ఆచితూచి  వ్యవహ రిస్తాం. కాలుష్యం, వాతావరణ పరిస్థితులలో మార్పుల నుంచి వారిని కాపాడాలని అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటాం.
ఒకసారి అడవిలో పక్షులు, జంతువులూ కలిసి వినోద కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాయి. అందులో భాగంగా రకరకాల పోటీలు పెట్టుకుని గెలుపొందిన వారికి బహుమతులు కూడా ఇవ్వాలని నిర్ణయించుకున్నాయి.
మనకు గణేశుడి లడ్డూ వేలం పాట గురించి తెలిసిందే. వేలం పాటలో లడ్డూలు రూ.లక్షలు ధర పలుకుతున్నాయి.
తొలిసారి ఓ ట్రాన్స్‌జెండర్ మహిళ.. తన భాగస్వామికి జన్మించిన బిడ్డకు పాలిచ్చింది.
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)... ఉద్యోగంలో జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. పెళ్లి సంబంధాలకు గ్రీన్‌సిగ్నల్ లభిస్తుంది.
వివాహ వేడుకలకు వెళ్లేందుకు...తీర్థయాత్రలకు వెళ్లేందుకు ప్రత్యేక రైలు బోగీలు కావాలా? ఇక ఈ రైలు బోగీలను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించింది రైల్వే బోర్డు.
మీరు ఐఫోన్ వాడుతున్నారా..? వాడితే.. కాస్తంత జాగ్రత్త సుమా! ఒకే ఒక్క తెలుగు అక్షరం ఐఫోన్లను క్రాష్ చేసేస్తోంది.
అత్యంత మూర్ఖపు దొంగ అవార్డులు ప్రకటిస్తే...ఆ అవార్డు ఈ దొంగకే ఇవ్వాలని సోషల్ మీడియాలో నెటిజన్లు సిఫార్సు చేస్తున్నారు.

Related News