ఫిఫా వరల్డ్ కప్‌లో పోర్చుగల్ జట్టు తొలి విజయాన్ని నమోదు చేసింది. బుధవారం ఇక్కడ జరిగిన తొలి మ్యాచ్‌లో పోర్చుగల్ 1-0తో మొరాకోను ఓడించింది.
మన్‌ప్రీత్ సింగ్ భారత హాకీ జట్టులో కీలక ఆటగాడు. కెప్టెన్సీ కోల్పోయానన్న బాధ కూడా అతనికి లేదు. అయితే జట్టు సర్దార్ సింగ్ ఉండటం ఇతర ఆటగాళ్లకు ప్రేరణ ఇస్తుందని మన్‌ప్రీత్ అన్నాడు.
చర్చానీయాంశంగా మారిన వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌కు చెందిన ఫ్యూచర్ టూర్ ప్రోగ్రాం (ఎఫ్‌టీపీ)ని బుధవారం ఐసీసీ విడుదల చేసింది.
దుబాయ్: బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీలంక జట్టుకు ఐసీసీ గట్టి షాక్ ఇచ్చింది. ఆ దేశ కెప్టెన్ దినేశ్
భారత్ మహిళల హాకీ జట్టు స్పెయిన్ జట్టుపై విజయం సాధించి 2-2తో సిరీస్‌ను డ్రాగా ముగించారు . ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మంగళవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో  భారత్  జట్టు సమిష్టిగా రాణించి 4-1తో స్పెయిన్ జట్టును  ఓడించింది.
ఫిఫా వరల్డ్ కప్‌లో జపాన్ జట్టు రికార్డు విజయం సాధించింది. మంగళవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో 2-1తో కొలంబియాను ఓడించింది. దీంతో సౌత్ అమెరికన్ జట్టును వరల్డ్ కప్ టోర్నీలో ఓడించిన తొలి ఆసియా జట్టుగా చరిత్ర సృష్టించింది
ఆస్ట్రేలియా క్రికెట్‌కు ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తోంది. బాల్ టాంపరింగ్ వివాదంలో యావత్తు ప్రపంచాన్ని విస్మయానికి గురి చేసిన ఆసీస్ ఇప్పుడు వన్డే ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానానికి పడిపోయింది.
  • యోయో టెస్ట్‌లో విఫలం - ఇంగ్లండ్ టూర్‌కు దూరం!

rohit-sarmna

ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో  స్వీడన్ బోణీ కొట్టింది.  సోమవారం  జరిగిన గ్రూప్-ఎఫ్ మ్యాచ్‌లో దక్షిణకొరియాపై 1-0 గోల్స్‌తో విజయం సాధించింది.
రష్యాలో జరుగుతున్న ఫుట్‌బాల్ ప్రపంచకప్‌కు ఈజిప్ట్ స్టార్ ఫుట్‌బాలర్ మహ్మద్ సలా సిద్ధమయ్యాడు.


Related News