Cold

వణికించనున్న చలి

తెలుగు రాష్ట్రాలలో రానున్న రెండు మూడు రోజుల్లో చలి మరింతగా పెరగనుంది. ఇప్పటికే విశాఖ, ఆదిలాబాద్ ఏజెన్సీలు గజగజ వణుకుతుండగా.. ఉత్తరాది గాలుల ప్రభావంతో ఈ చలి మరికాస్త ఎక్కువ అవుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు