Road accident

చిన్నారితో సహా ముగ్గురు దుర్మరణం

గుంటూరు జిల్లాలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చిన్నారి సహా ముగ్గురు మృతి చెందారు. చిలకలూరిపేట ఎడ్లపాడు ఎన్ఎస్పీఎల్ స్పిన్నింగ్ మిల్లు ..

ఏపీ సచివాలయ అధికారులు మృతి

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఏపీ సచివాలయ ఉద్యోగులు సోమవారం దుర్మరణం చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.  వీరు హైదరాబాద్ నుంచి అమరావతి..

మహారాష్ట్రలో ఘోర రోడ్డుప్రమాదం

మహారాష్ట్రలోని చంద్రాపూర్‌ జిల్లా కొర్పన ప్రాంతంలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కోర్పన-వాణి రోడ్డులో ప్రయాణిస్తున్న వ్యాన్, ట్రక్కు శనివారం అర్ధరాత్రి బలంగా ఢీకొన్నాయి.

జమ్ములో ఘోర రోడ్డు ప్రమాదం

శ్రీనగర్/జమ్ము: జమ్ముకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లోరన్ నుంచి ఫూంచ్ వెళ్తున్న ఓ బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో పదకొండుమంది మరణించారు. మరికొంతమందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని సహాయకచర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

నలుగురు జనసేన కార్యకర్తల మృతి

కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు జనసేన కార్యకర్తలు దుర్మరణం చెందారు. కారు, వోల్వో బస్సు ఢీకొనడటంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

సనత్‌నగర్‌లో ఆర్టీసీ బస్సు బీభత్సం

నగరంలో ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరు మృతిచెందారు. ఈ ఘటన సనత్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది.

సంబంధిత వార్తలు