five-day CBI custody

‘ఆగస్టా’ కేసులో మిచెల్‌కు 5 రోజుల సీబీఐ కస్టడీ 

  • ఐదు రోజుల సీబీఐ కస్టడీకి అనుమతిచ్చిన ప్రత్యేక సీబీఐ కోర్టు 

  • ఆగస్టా వెస్ట్‌ల్యాండ్ కేసుపై కొనసాగుతున్న విచారణ.. 

  • పెండింగ్‌లో మిచెల్ బెయిల్‌ పిటిషన్..  

న్యూఢిల్లీ: ఆగస్టా వెస్ట్‌ల్యాండ్ వీవీఐపీ చాపర్స్ ఒప్పందం కేసులో మధ్యవర్తి, బ్రిటన్ జాతీయుడు క్రిస్టాయన్ మిచెల్‌కు సీబీఐ ప్రత్యేక కోర్టు ఐదు రోజుల సీబీఐ కస్టడీకి తరలించింది. ఈ మేరకు బుధవారం సీబీఐ ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆగస్టా కేసుకు సంబంధించి కోర్టులో వాదనలు వినిపించిన సీబీఐ న్యాయవాది..

సంబంధిత వార్తలు