MIM party

బీజేపీ వస్తే.. ఎంఐఎం కనుమరుగే..

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఎంఐఎం పార్టీ కనుమరుగవుతుందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం భైంసాలో నిర్వహించిన బహిరంగ సభలో యోగి మాట్లాడారు.

సంబంధిత వార్తలు