Kazipet police

భారీగా నగదు పట్టివేత 

రాష్ట్రవ్యాప్తంగా తనిఖీల్లో పెద్ద ఎత్తున నగదు పట్టుబడుతోంది. కట్టల పాములు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. తాజాగా వరంగల్‌లోని కాజీపేట పోలీస్టేషన్ పరిధిలో భారీ ఎత్తున నగదు పట్టుబడింది.

సంబంధిత వార్తలు